DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th MAY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th MAY 2023

1) కేంద్రం పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చదనం పరిశుభ్రత విభాగంలో అందించే అవార్డులకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ లోని మూడు గ్రామాలు ఏవి.?
జ : బిల్లందూర్, జోగిపేట, కడలూరం

2) తుర్కియో నూతన అధ్యక్షుడిగా మరల ఎవరు ఎన్నికయ్యారు.?
జ : తయ్యిప్ ఎర్డోగాన్

3) మలేషియా మాస్టర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ 2023 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : హెచ్.ఎస్. ప్రణయ్

4) మొనాకో గ్రాండ్ ఫ్రీ రేస్ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మ్యాక్స్ వెరస‌స్టాపెన్

5) ఐపీఎల్ కు వీడ్కోలు భారత క్రికెటర్ ఎవరు.?
జ : అంబటి రాయుడు

6) ఓయూ పరిశోధకులు ఇటీవల కర్ణాటకలో కనిపెట్టిన నూతన గబ్బిలం జాతి పేరు ఏమిటి.?
జ ; మినియోపెట్రస్ శ్రీని

7) యునెస్కో ప్రపంచ పత్రిక స్వేచ్ఛ అవార్డు 2023 గెలుచుకున్న ఇరానీ మహిళా జర్నలిస్టులు ఎవరు.?
జ : నీలోఫర్ హమేది, ఎల్హా మహ్మదీ‌, నర్గీస్ మహ్మదీ‌

8) యునెస్కో ప్రపంచ పత్రిక స్వేచ్ఛ అవార్డులను ఏ పేరుతో పిలుస్తారు.?
జ : గులెర్మో కానో ప్రపంచ పత్రిక స్వేచ్ఛ అవార్డులు

9) నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని చేపట్టిన సంస్థ ఏది. ఆయిన మొత్తం ఖర్చు ఎంత.?
జ : టాటా కన్‌స్ట్రక్షన్స్ – 1,200 కోట్లు

10) ‘చదువుల్రావు’ పాత్ర సృష్టికర్తగా పేరుపొందిన కార్టూన్ చిత్రకారుడు ఇటీవల మరణించారు. ఆయన ఎవరు.?
జ : B.V. సత్యమూర్తి

11) భారతదేశంలో పూర్తిస్థాయిలో స్ట్రీట్ వ్యూ ను తీసుకొచ్చిన సంస్థ ఏది.?
జ : గూగుల్ స్ట్రీట్ వ్యూ

12) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 విజేతకు, రన్నర్ కు దక్కనున్న ప్రైజ్ మనీ ఎంత.?
జ : 13.22 కోట్లు, 6.61 కోట్లు

13) నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఎంత విలువగల స్మారక నాణాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.?
జ : ₹ 75

14) ఏ దేశంలో ‘హైలీ పాథోజెనిక్ హెవెన్ ఇన్‌ప్లూయోంజా ను కనుగొన్నారు.?
జ : బ్రెజిల్

15) ఇండియా తైక్వాండో క్రీడల నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : నామ్‌దేవ్ శ్రీఘోంక‌ర్

16) బూకర్ ప్రైజ్ – 2023 ను తన రచన అయిన “టైమ్ షెల్టర్” కు ఎవరు గెలుచుకున్నారు.?
జ : జార్జి గోస్పోదినోవ్

17) 2025 ను ప్రత్యేక పర్యావరణ సంవత్సరంగా ఏ దేశం ప్రకటించుకుంది.?
జ : నేపాల్

18) కార్ల ఎగుమతులలో ఇటీవల జపాన్ ను అధిగమించి ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది.?
జ : చైనా

19) ఏ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు ఓకే డ్రెస్ కోడ్ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : అసోం

20) ఏ దేశానికి సహాయం చేయడానికి భారతదేశం “ఆపరేషన్ కరుణ” చేపట్టింది.?
జ : మయన్మార్