DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th APRIL 2023

1) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో 8 కీలక మౌలిక సదుపాయ రంగాల వృద్ధిరేటు ఎంత 7.6% (2021 – 22 : 10.4%)

2) ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023లో సెమిస్ చేరిన భారత జోడి ఎవరు.?
జ : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టి

3) ఎల్ఐసి నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు..?
జ : సిద్ధార్థ మొహంతి

4) హైదరాబాదులోని సిడిఎఫ్డి సంస్థ కేరళలోని పురాతన ముజీరిస్ రేవు పట్టణం ఏ కాలం నాటిదని తేల్చారు.?
జ : ఇనుప యుగం నాటిదని

5) 2002 లో నాసా గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం పంపిన రేడియో తరంగాలు తిరిగి భూమి మీదకు ఎప్పుడు చేరుకుంటాయని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.?
జ : 2029 నాటికి

6) 68వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2023 లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది.?
జ : గంగుబాయ్ కతియవాడి

7) 68వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2023 లో ఉత్తమ నటుడు, నటి, దర్శకుడిగా ఎవరు నిలిచారు.?
జ : రాజ్ కుమార్ రావు, అలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ

8) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : ప్రభాత్ జయసూర్య (శ్రీలంక – ఏడు టెస్టులలో)

9) ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2022 గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : సజ్జన్ జిందాల్

10) వర్షపు నీటిని పరిరక్షించేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : క్యాచ్ ద రెయిన్ – 2023

11) 2023 ప్రపంచ క్షయ దినోత్సవం యొక్క టీం ఏమిటి.?
జ : ఎస్, వీ కెన్ ఎండ్ టీబీ

12) ఇటీవల వార్తల్లో నిలిచిన ‘వార్ అండ్ వుమెన్’ పుస్తక రచయిత ఎవరు.?
జ : డా. ఎం.ఏ. హసన్

13) VOTE FROM HOME అనే సదుపాయాన్ని భారత ఎన్నికల సంఘం ఏ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఉపయోగించనుంది.?
జ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు

14) INIOCHOS – 23 మల్టీ నేషనల్ హెయిర్ ఎక్సర్‌సైజ్ కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏమిటి?
జ : గ్రీస్

15) భారత్ బ్రిటన్ దేశాల మధ్య ఇటీవల జరిగిన ఏడవ విడత మిలిటరీ విన్యాసాల పేరు ఏమిటి?
జ : అజేయ వారియర్