డైలీ కరెంట్ అఫైర్స్ Q & A 29 ఏప్రిల్ 2022

Q1. 1000 సంవత్సరాల తర్వాత ఏ నాలుగు గ్రహాలు ఒకే సరళ రేఖ మీదకు వచ్చాయి.?
జ :- శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు

Q2. ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం కలిగిన మొదటి జిల్లాగా ఏ జిల్లా నిలిచింది.?
జ :- జామ్ తారా ( జార్ఖండ్)

Q3. బధిరుల ఒలింపిక్స్ 2021 కి ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది.?
జ :- బ్రెజిల్

Q4. బధిరుల ఒలింపిక్స్ 2021 నినాదం ఏమిటి.?
జ :- Sports Comes from the Our Heart

Q5. ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ :- బెన్ స్టోక్స్

Q6. గూగుల్ ప్రపంచంలోనే తన రెండవ అతి పెద్ద క్యాంపస్ ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది.?
జ : హైదరాబాద్ లోని గచ్చిబౌలి

Q7. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలుగు భాష మాట్లాడే వారి శాతం ఎంత.? దేశం లో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య ఎన్నో స్థానంలో ఉంది.?
జ :- 6.7% & 4వ స్థానం

Q8. కల్నల్ సి.కె.నాయుడు ట్రోఫీ ని కైవసం చేసుకున్న క్రికెట్ జట్టు ఏది.?
జ :- ముంబై

Q9. 19 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ విలువను అందుకున్న తొలి దేశీయ సంస్థ ఏది.?
జ :- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

Q10. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్ర పర్యటన సందర్భంగా దూద్ వాణి పేరుతో కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ప్రారంభించారు?
జ:- గుజరాత్

Q11. ఇటీవల ప్రసార భారతి ఏ దేశ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?
జ:- అర్జెంటీనా

Q12. ఇటీవల ఏ రాష్ట్రంతో ఢిల్లీ ప్రభుత్వం నాలెడ్జ్ షేరింగ్ ఒప్పందంపై సంతకం చేసింది?
జ:- పంజాబ్

Q13. అంతర్జాతీయ చెర్నోబిల్ డిజాస్టర్ రిమెంబరెన్స్ డే 2022ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- 26 ఏప్రిల్

Q14. ఇటలీలో జరిగిన F1 ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రి 2022 టైటిల్‌ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు?
జ:- మాక్స్ వెర్స్టాపెన్

Q15. ఇటీవల ఏ రాష్ట్రం డిసెంబర్ 18న మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది?
జ:- తమిళనాడు

Q16. ఇటీవల, ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఆహార ప్రదర్శన ఆహార్ 2022 ఏ నగరంలో ప్రారంభమైంది?
జ:- న్యూఢిల్లీ

Q17. SIPRI (స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, గ్లోబల్ మిలిటరీలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
జ:- అమెరికా

Q18. ఏ దేశం డ్రైవర్ రహిత టాక్సీల కు అనుమతి ఇచ్చింది.?
జ:- చైనా

Q19. గగన్ అనే నూతన సాంకేతిక ను ఉపయోగించుకొని ల్యాండ్ అయిన ఏ విమానయాన సంస్థ విమానం ల్యాండ్ అయింది.
జ :- ఇండిగో

Q20. తాజాగా నౌకా దళ కమాండర్ లో సదస్సు ఈ నగరంలో జరిగింది ?
జ :- న్యూఢిల్లీ

Q21. నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ కు తీసుకువెళ్లిన సంస్థ ఏది.?
జ :- స్పేస్ ఎక్స్

Q22. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ :- విజయ్ సంప్లా

Q23. ధర్మో ఫిషర్ సైంటిఫిక్ అనే సంస్థ భారత్ లో ఎక్కడ పెట్టుబడి పెట్టింది.?
జ :- తెలంగాణ

Follow Us @