DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th NOVEMBER 2023
1) ఏ ప్రశాయానం కలిపిన బాణాసంచా విక్రయాలు దేశం అంతా వర్తిస్తాయని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు దారి చేసింది.?
జ : బేరియం
2) ఇటలీ లోని ఏ క్రియాశీల అగ్నిపర్వతం ఇటీవల విస్పోటనం చెందింది.?
జ : మౌంట్ ఎట్నా
3) ఏ యుద్ధ విమానంలో ఇటీవల నరేంద్ర మోడీ ప్రయాణించారు.?
జ : తేజస్
4) సుప్రీంకోర్టు ప్రాంగణంలో భరతమాత మరియు మహాత్మా గాంధీ విగ్రహాల తర్వాత ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించకున్నారు.?
జ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
5) యూబీఎస్ గ్లోబల్ వెల్త్ నివేదిక ప్రకారం 2022 నాటికి భారతదేశంలో మిలీనియర్ల సంఖ్య ఎంత.?
జ : 8.49 లక్షల మంది
6) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎవరికి జాతీయ గోపాల రత్న అవార్డు 2023 దక్కింది.?
జ : ముద్దపు ప్రసాదరావు
7) నవంబర్ 30 నుండి కాప్ – 28 సదస్సు ఏ దేశంలో జరగనుంది.?
జ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
8) చైనా దేశంలో అంతుపట్టని నిమోనియా వ్యాధి పిల్లలకు వ్యాపించడానికి కారణమైన వైరస్ ఏది.?
జ : H9N2
9) రిపబ్లిక్ ఆఫ్ మోజాంబిక్ దేశానికి భారత హై కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాబర్ట్ షెట్కిన్‌టాంగ్
10) యూరోపియన్ యోగ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2023లో బంగారు పతకం సాధించిన ప్రవాస భారతీయ బాలిక ఎవరు.?
జ : ఈశ్వర శర్మ
11) పంచదార ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది.?
జ : రెండవ స్థానం
12) పంచదార వినియోగంలో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మొదటి స్థానం
13) తెలుగు రాష్ట్రాల నుండి ఏ రైల్వేస్టేషన్లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి ప్లాటినం సర్టిఫికెట్ ను గెలుచుకున్నాయి.?
జ : కాచీగూడ, విజయవాడ
14) జాతీయ జంతు సంక్షేమ దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 25
15) అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 25
16) కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీంకు ఎవరు మెంటారుగా నియమితులయ్యారు.?
జ : గౌతమ్ గంభీర్
17) ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాలు ఏ పేరుతో జరుగుతున్నాయి.?
జ : AUSTRA – HIND -23