DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th NOVEMBER 2023

1) నేషనల్ గోపాల్ రత్న అవార్డులు 2023 కు గాను ఎవరిని ఎంపిక చేశారు.?
జ : శ్రీరామ్ సింగ్ కర్నాల్ (హర్యానా), పూలపల్లి క్షీరోల్‌పడక సహకర సంఘం – వయానాడ్, సుమన్ కుమార్ (బీహార్)

2) 9వ సిక్కు గురువు గురుతేజ్ బహదూర్ యొక్క జయంతి ఏరోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 24

3) భారతదేశంలో మొట్టమొదటి త్రీడి ప్రింటెడ్ దేవాలయాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు తెలంగాణ సిద్దిపేట

4) ఐక్యరాజ్య సమితి ఆడిటర్ పానెల్ కు వైస్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గిరీష్ చంద్ర ముర్ము

5) 16వ వుషూ ఛాంపియన్షిప్ 2023గా ఏ దేశం నిలిచింది.?
జ : భారతదేశము

6) జమ్మూ కాశ్మీరులోని ఏ జిల్లాలో పండే కుంకుమ పువ్వుకు జియోగ్రఫీకల్ ట్యాగ్ అందజేయబడింది.?
జ : కిష్ట్వార్

7) అతి పెద్ద ఐస్‌బర్గ్ 40 సంవత్సరాల తర్వాత గ్లోబల్ వార్మింగ్ కారణంగా కదలడం ప్రారంభించింది దాని పేరు ఏమిటి.?
జ : A23A

8) ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డు 2023 తెలంగాణలోని ఏ సంస్థకు దక్కింది.?
జ : తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (TSIIC)

9) S&P సమస్త నివేదిక ప్రకారం భారత్ ఏ సంవత్సరం నాటికి జపాన్ దేశాన్ని అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది.?
జ : 2030

10) అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ సంస్థ ఆయన “స్కై రూట్” తన నూతన సంస్థ “మ్యాక్స్ క్యూ” ను ఏ నగరంలో ప్రారంభించింది.?
జ : హైదరాబాద్

11) FICCI నూతన అధ్యక్షుడిగా డిసెంబర్ నెలలో ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు.?
జ : అనీష్ షొ

12) ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ (ISO) 2024లో చైర్మన్ షిప్ ఏ దేశం వ్యవహరించనుంది.?
జ : భారత్

13) PWC – అసోసియేషన్ ఆఫ్ సీనియర్ లివింగ్ ఇండియా సంస్థ నివేదిక ప్రకారం భారత్ లో 2031 నాటికి 60 ఏళ్ల పైబడిన వృద్ధుల సంఖ్య ఎంత ఉండనుంది.?
జ : 19.3 కోట్లు (9.8%)

14) ఐరాస నివేదిక ప్రకారం భారత్ లో 2050 నాటికి 60 ఏళ్ల పైబడిన వృద్ధుల సంఖ్య ఎంత ఉండనుంది.?
జ : 31.9 కోట్లు

15) వెలుపలి గెలాక్సీ నుండి భూమి పైకి ఇటీవల దూసుకు వచ్చిన శక్తివంతమైన కాస్మిక్ కిరణానికి ఏమని పేరు పెట్టారు.?
జ : అమతేరస్ (సూర్యుడు)

16) భూమి పైకి 1991 లో దూసుకు వచ్చిన అత్యంత శక్తివంతమైన కాస్మిక్ కిరణానికి ఏమని పేరు పెట్టారు.?
జ : ఓ మై గాడ్

17) భారతదేశంలో ఏ దేశపు రాయబార కార్యాలయాన్ని ఇటీవల పూర్తిగా మూసివేశారు.?
జ : ఆఫ్ఘనిస్తాన్

18) గంటకు 200400 నుండి 4900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణికులతో ప్రయాణించే సూపర్ సోనిక్ విమానాన్ని నాసా త్వరలో ప్రవేశపెట్టనుంది. దాని పేరు ఏమిటి.?
జ : X59

19) దోహాలో జరుగుతున్న ప్రపంచ కప్ షూటింగ్ ఫైనల్ పోటీలలో కాంస్యం దక్కించుకున్న భారత షూటర్ ఎవరు.?
జ : అనీష్ భన్వాలా

20) ప్రపంచ బిలియర్డ్స్ పాయింట్ ఫార్మాట్ లో టైటిల్ సొంతం చేసుకున్న భారత ఆటగాడు ఎవరు.?
జ : పంకజ్ అద్వానీ