డైలీ కరెంట్ అఫైర్స్ 24 ఏప్రిల్ 2022

Q1. ఇటీవల భూటాన్ మరియు సింగపూర్ తర్వాత, NPCI ఏ దేశంలో UPI ఆధారిత చెల్లింపులను అందించడానికి విస్తరించింది?
జ:- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

Q2. ఇటీవలే మిలటరీ ఆపరేషన్స్ తదుపరి డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ:- లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్

Q3. ఇటీవల P&G ఇండియా CEOగా ఎవరు నియమితులయ్యారు?
జ:- ఎల్.వి. వైద్యనాథన్

Q4. అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే 2022ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- 22 ఏప్రిల్

Q5. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న దేశం ఏది?
జ:- చైనా

Q6. మూడు రోజుల “స్మార్ట్ సిటీస్, స్మార్ట్ అర్బనైజేషన్” సదస్సు ఇటీవల ఏ నగరంలో ప్రారంభమైంది?
జ:- సూరత్

Q7. ఇటీవల, ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం నిపుణుల కమిటీ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు ఎవరిని నియమించింది?
జ:- చంద్ర ప్రకాష్ గోయల్

Q8: ఇటీవలే రాష్ట్రంలో రూ.22 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు?
జ:- గుజరాత్

Q9. ఇటీవల, BRO (బోర్డర్ సెక్యూరిటీస్ ఫోర్స్) ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగం ఎక్కడ నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.?
జ: లడఖ్ నుండి హిమాచల్ ప్రదేశ్

Q10. ఇటీవల కిర్పణ్ శక్తి కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడింది?
జ: పశ్చిమ బెంగాల్ సిలిగురి

Q11. Ethosh Digital తన మొదటి IT శిక్షణ మరియు సేవా కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేసింది?
జ: లేహ్

Q12. ఇటీవల, ఇండియా పల్స్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
జ: బిమల్ కొఠారి

Q13 ఇటీవల ఆర్మీ కమాండర్ల సమావేశం ఎక్కడ నిర్వహించబడింది?
జ: న్యూఢిల్లీ

Q14. ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, భారతదేశంలో అత్యంత పేదరికం ఎంత శాతం తగ్గింది?
జ: 12.3 శాతం

Q15. ఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిప్టో-సపోర్టెడ్ పేమెంట్ కార్డ్ లాంచ్ చేయబడింది. దాని పేరు ఏమిటి.?
జ: నెక్సో

Q16. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్‌సైజ్ NAPOLREX – VIIని ఎక్కడ ప్రారంభించింది?
జ: మోర్ముగావ్ ఓడరేవు, గోవా

Q17. ఇటీవల AIMA మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ 2021కి డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరికి అందించారు.?
జ: షూజిత్ సిర్కార్

Q18. హునార్ హాత్ యొక్క 40వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది?
జ: ముంబై

Q19 ఇటీవల, కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది?
జ: రాబిన్ ఉతప్ప

Q20. ఇటీవల విడుదల చేసిన ది బాయ్ హూ రొటేట్ ఎ కాన్స్టిట్యూషన్ పుస్తక రచయిత ఎవరు?
జ: రాజేష్ తల్వార్

Q21. ఇటీవల ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?
జ: ఏప్రిల్ 19

Q22. ఇటీవల ప్రఫుల్ పటేల్ మరణించారు, అతను ఎవరు?
జ: ఒడియా గాయకుడు మరియు స్వరకర్త

Q23. ఇటీవల 12వ సీనియర్ పురుషుల జాతీయ హాకీ ఛాంపియన్‌షిప్‌ను ఎవరు గెలుచుకున్నారు?
జ: హర్యానా

Q24. గౌతమ్ అదాని ప్రపంచ కుబేరుల జాబితాలో ఎన్నవ స్థానంలో నిలిచాడు.?
జ : 5వ

Q25. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ 3 వీరల్స్ తయారీ సంస్థ ఎక్కడ ప్రారంభించారు.?
జ: తెలంగాణ

Q26. మొట్టమొదటి లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డును ఎవరు ఎంపికయ్యారు.?
జ : ప్రధాని మోదీ

Follow Us @