DAILY CURRENT AFFAIRS IN TELUGU 23rd NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 23rd NOVEMBER 2023

1) Every Right for Every Child కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : ఉత్తర ప్రదేశ్

2) ఓపెన్ ఏఐ సంస్థ తాత్కాలిక సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మీరా మురాటి

3) లగ్జెంబర్గ్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : లూక్ ప్రైడేన్

4) మహిళల చేత ప్రారంభించబడుతున్న స్టార్టప్ లు ఏ నగరంలో అత్యధికంగా ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.?
జ : బెంగళూరు

5) చెన్నై నగరంలో శంకర్ నేత్రాలయ వ్యవస్థాపకుడు, పద్మ విభూషణ్ గ్రహీత ఇటీవల మరణించారు. ఆయన ఎవరు.?
జ : యస్. యస్. బద్రీనాథ్

6) బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన తుఫాను పేరు ఏమిటి?
జ : మిచ్చుంగ్

7) ఈశాన్య భారతంలో పరుగు విలువను తెలపడానికి ప్రారంభించిన టాటా స్టీల్ కోల్‌కతా 25 కే (TSK 25K) మారథాన్ కు ఇంటర్నేషనల్ అంబాసిడర్ గా ఎవరిని నియమించారు.?
జ : కొలిన్ జాక్సన్

8) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ (IISR) సంస్థ ఇటీవల అత్యధిక దిగుబడినిచ్చే మిరియాల రకాన్ని ఆవిష్కరించింది. దాని పేరు ఏమిటి.?
జ : చంద్ర

9) గుజరాత్ రాష్ట్ర చేపగా ఏ చేపను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.?
జ : GHOL FISH

10) ఎన్నోవ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సదస్సు – 2023 ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో ప్రారంభించారు.?
జ : 8వ

11) 8వ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సదస్సు – 2023 యొక్క థీమ్ ఏమిటి.?
జ : Development Vis a Vis I and Water and Development

12) కేంద్ర షిప్పింగ్ శాఖ ఏ సంస్థతో గంగా నది ద్వారా కార్గో సేవలను ప్రారంభించడానికి ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : అమెజాన్

13) సుప్రీంకోర్టు మొదటి మహిళ న్యాయమూర్తి గా పని చేసిన ఎవరు నవంబర్ 23న మరణించారు.?
జ : ఫాతీమా బీవి

14) పాకిస్తాన్ కు చెందిన అత్యున్నత పౌర పురస్కారం నిషాన్ ఈ పాకిస్తాన్ ను ఏ భారతీయుడికి ప్రకటించింది.?
జ : సైద్నా మపధ్దాల్ సైపూద్దీన్

15) మిస్ ఓషన్ వరల్డ్ 2023 గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : లారా లూయిస్ హడ్సన్ (బ్రిటన్)

16) ఐక్య రాజ్యసమితి నివేదిక ప్రకారం 2005 – 2006 నుండి 2020 – 21 వరకు ఆర్థిక వ్యవస్థ మెరుగుదల కారణంగా భారత్, చైనా దేశాలు ఎంతమంది ప్రజలను పేదరికం నుండి బయటపడేశాయి.?
జ : చైనా – 80 కోట్లు, భారత్ – 41.5 కోట్లు

17) ఆసియన్ – ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ 2023 ను భారత్ ఎక్కడ నిర్వహిస్తుంది.?
జ : జకర్తా (ఇండోనేషియా)

18) ఆసియన్ కూటమికి భారత రాయబారి ఎవరు.?
జ : జయంత్ ఖోబ్రాగాడే

19) స్పీడ్ చెస్ ఛాంపియన్ షిప్ 2023 విజేత, రన్నర్ గా ఎవరు నిలిచారు.?
జ : హో యిఫాన్ (చైనా), ద్రోణవల్లి హరిక (భారత్)

20) ICC ఏ వెస్టిండీస్ ఆటగాడిపై ఆరేళ్ల నిషేధం విధించింది.?
జ : మార్లోన్ శామ్యూల్స్

21) బ్రిటన్ విదేశీయులకు అందిస్తున్న వీసాలలో అత్యధికంగా ఏ దేశం వారు పొందుతున్నారు.?
జ : భారత్

22) 160 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి లైజర్ కిరణాలను భూమి పైకి పంపిన పరికరం ఏది.?
జ : డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్