DAILY CURRENT AFFAIRS IN TELUGU 22nd OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 22nd OCTOBER 2023

1) కోరల్ రీఫ్ ఫోజిల్స్ ను భారతదేశంలో ఎక్కడ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.?
జ : లడక్

2) మొట్టమొదటిసారిగా ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : న్యూఢిల్లీ

3) భారత్ లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ‘శ్రద్ధాంజలి’ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : అస్సాం

4) PUMA కంపెనీ యొక్క నూతన ప్రచారకర్త ఎవరు.?
జ : మొహమ్మద్ షమీ

5) ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత .?
జ : 7.2%

6) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏ నగరంలో అభివృద్ధి పనుల కోసం 181 మిలియన్ డాలర్లను రుణంగా అందజేసింది.?
జ : అహ్మదాబాద్

7) పర్యావరణహితమైన చర్యలను పెంపొందించడం కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏమిటి .?
జ : ట్రేడబుల్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం

8) లేజర్ బేస్డ్ ఐరన్ బీమ్ మిస్సైల్ సిస్టం ను ఇటీవల ఏ దేశం పరీక్షించింది .?
జ : ఇజ్రాయిల్

9) ఏ సంవత్సరం వరకు చందమామ మీదకు మనుషులను పంపే ప్రయోగం చేయాలని ఇస్రో ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.?
జ : 2040

10) నాటో కూటమిలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత .?
జ : 31

11) పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఏ గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డును సొంతం చేసుకుంది.?
జ : నవాన్‌పిండ్ సర్‌ధరన్

12) గాజాలోని ఏ హాస్పిటల్ మీద దాడి చేయడం ద్వారా 500 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.?
జ : అల్ అహిల్ హస్పిటల్

13) తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పేరు ఏమిటి?
జ : హమూన్

14) హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : జగన్మోహన్ రావు

15) నిరుపేద విద్యార్థులకు గ్రంథాలయాలను నడుపుతున్న ఏ విద్యార్థిని గురించి ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.?
జ : ఆకర్షణ సతీష్

16) హార్వార్డ్ లా స్కూల్ నుంచి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు పొందినది ఎవరు.?
జ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వై చంద్రచూడ్

17) మిస్ ఓషన్ వరల్డ్ 2023 కిరీటం దక్కించుకున్న సుందరి ఎవరు.?
జ : అవంతి ష్రాఫ్

18) ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం నిలిచింది.?
జ : అమెరికా

19) ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా ఏ ప్రవాస భారతీయురాలిని నియమించారు.?
జ : కమలా శిరీన్ లఖ్దీర్

20) వన్డేలలో అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించిన భారత క్రికెటర్ ఎవరు.?
జ : శుభమన్ గిల్ (38 ఇన్నింగ్స్ లలో)

21) ఐటిఎఫ్ మహిళల ప్రపంచ టెన్నిస్ టూర్ ఛాంపియన్షిప్ 2023 లో రన్నరప్ గా నిలిచిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : శ్రీవల్లి

22) వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో రెండు సార్లు 5 వికెట్లు తీసిన భారత బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మహమ్మద్ షమి