DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st OCTOBER 2023

1) కోటక్ మహీంద్రా బ్యాంక్ నూతన ఎండి సీఈఓ గా ఎవరు నియామకం అయ్యారు.?
జ : ఆశోక్ వాస్వానీ

2) గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం 106 దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 64

3) అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 17

4) అక్టోబర్ 17న జరుపుకునే అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏమిటి.?
జ : Deccent work and social protection : Putting Dignity in Practice for All

5) 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆడుతున్న అతిపిన్న వయస్కుడిగా ఎవరు గుర్తింపు పొందారు.?
జ : నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్)

6) జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు.?
జ : అక్టోబర్ 2 నుంచి 8 వరకు

7) డెలాయిట్ సంస్థ అంచనాల ప్రకారం భారత వృద్ధిరేటు 2023 – 24 లో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండనుంది.?
జ : 6.5 నుండి 6.8%

8) ఫిక్కీ సంస్థ అంచనాల ప్రకారం భారత వృద్ధిరేటు 2023 – 24 లో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండనుంది.?
జ : 6.3%

9) పాకిస్తాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ పేరు ఏమిటి.?
జ : SUPARCO ( స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్పియర్ రీసెర్చ్ కమిషన్)

10) ఆసియన్ పారా క్రీడలు నేటి నుండి ఏ నగరంలో ప్రారంభం కానున్నాయి.?
జ : హాంగ్జౌ

11) ఆక్సిజన్ – 18 ఎన్‌రిచ్‌డ్ భారత జలాన్ని ఏ కర్మాగారం తయారు చేసింది.?
జ : అశ్వాపురంలోని భారాజల కేంద్రము

12) పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 21

13) నమో భారత్ సెమి హై స్పీడ్ రైళ్ల వేగం ఎంత .?
జ :180 కిలోమీటర్లు/ గంటకు

14) మోర్గాన్ స్టాండ్లీ సంస్థ భారత రేటింగ్ను “ఔట్ స్టాండింగ్ వెయిట్” నుండి ఏ స్థాయికి పెంచింది.?
జ : స్టాండౌట్ ఓవర్ వెయిట్

15) ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫానుకు ఏమని భారత వాతావరణ శాఖ పేరు పెట్టింది.?
జ : తేజ్ తుఫాను