DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st NOVEMBER 2023

1) గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్స్ 2023 లో భారత్ 72 యూనికార్న్ లతో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడవ

2) నవంబర్ 15 – 2023 నాటికి భారత్ సాధించిన పేటెంట్లు ఎన్ని.?
జ : 41,010

3) ఏ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించినందుకు JSW సంస్థకు గ్రీన్ ఫీల్డ్ అవార్డు దక్కింది.?
జ : కర్ణాటక

4) BARD పేరుతో ఏ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్ ను ప్రవేశపెట్టింది.?
జ : Google

5) ఆస్కార్ అవార్డ్స్ 2024 కు ఎవరు వరుసగా నాలుగోసారి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.?
జ : జిమ్మీ కిమ్మెల్

6) ఇంక్లూజివ్‌నెస్ ఇండెక్స్ 2023 లో 129 దేశాలకు గానూ భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 117

7) మహారాష్ట్ర ప్రభుత్వం గాన సామ్రాజ్ఞి లతా మంగేష్కర్ అవార్డు 2023 ను ఎవరికి ప్రకటించింది.?
జ : సురేష వాడ్కర్

8) కొటక్ బ్యాంక్ నూతన ఎండి మరియు సీఈవోగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆశోక్ వాస్వాని

9) 54వ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2023 ఉత్సవాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి.?
జ : గోవా

10) 54వ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2023 ఉత్సవాలలో మొదటగా మరియు చివరగా ప్రదర్శించే చిత్రాలు ఏవి.?
జ : క్యాచింగ్ డస్ట్ మరియు ది ఫాదర్ వెయిట్

11) సాహిత్య జేసీబీ అవార్డు 2023 కు ఎవరిని ఎంపిక చేశారు.?
జ : పెరుమాళ్ మురుగన్ తమిళ రచయిత

12) పెరుమాళ్ మురుగన్ ఏ రచనకు సాహిత్య జేసీబీ అవార్డు 2023 దక్కింది.?
జ : Fire Bird

13) మొట్టమొదటి “లైఫ్ టైం డిస్టర్బింగ్ పీస్ ప్రైజ్ 2023” ఎవరికి అందజేశారు.?
జ : సల్మాన్ రష్దీ

14) 19వ కళాకర్ పురస్కారం 2023 ఎవరికి దక్కింది.?
జ : అపోలినారిస్ డి సౌజా

15) లడఖ్ ప్రాంతానికి చెందిన ఏ పంటకు జియోగ్రాఫికల్ ఇండెక్స్ ట్యాగ్ తాజాగా దక్కింది.?
జ : లడఖ్ సీ బక్‌త్రోన్ (4వది)

16) ఏ గూడచర్య ఉపగ్రహాన్ని ఉత్తరకొరియా విజయవంతంగా కక్ష్య లో ప్రవేశపెట్టింది.?
జ : మల్లీగ్యాంగ్ – 1

17) శ్రీలంక వేదికగా జరగాల్సిన అండర్ 19 ప్రపంచ కప్ ను icc ఏ దేశానికి తరలించింది.?
జ : దక్షిణాఫ్రికా

18) ఫయిర్ ఆఫ్ ద ఇయర్ – 2023 బ్యాడ్మింటన్ పురస్కారం కోసం భారత్ నుండి ఏ క్రీడాకారులను బి డబ్ల్యు ఎఫ్ నామినేట్ చేసింది.?
జ : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి

19) మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ సీఈవోగా ఎవరిని నియమించింది.?
జ : అపర్ణా గుప్తా

20) ఏ దేశం తన రక్షణ రంగంలో ఐదో రక్షణ వ్యవస్థ ‘హైపర్ సోనిక్’ వ్యవస్థ అయినా ‘నియర్ కమాండ్ స్పేస్’ రూపొందిస్తుంది.?
జ : చైనా

21) భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత గ్రామానికి ఎక్స్ప్రెస్ రైలు తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. ఆ గ్రామం పేరు ఏమిటి?
జ : రైరంగాపూర్

22) దేశంలోని నెంబర్ వన్ మెరైన్ స్టేట్ గా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : ఆంధ్రప్రదేశ్