DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st MAY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st MAY 2023

1) జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 21 (రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు)

2) నూతన జాతీయ విద్యా విధానం అమలకు విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యను మానిటర్ చేయడానికి యుజిసి ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి.?
జ : ఉత్సాహ్

3) కాళిదాసు కావ్యాలను తెనుగీకరించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మల్లినాధ సూరి పీఠాన్ని ఏ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు.?
జ : బనారస్ హిందూ విశ్వవిద్యాలయం

4) అది తీర ప్రాంత ప్రజలకు బోటు అంబులెన్స్ లను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది.?
జ : ఝార్ఖండ్

5) ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యూనిసెఫ్ నివేదిక ప్రకారం శిశు మరణాలు అల్ప ఆదాయ దేశాలలో ఎక్కువ ఉండటానికి ప్రధాన కారణం ఏంటి.?
జ : వాయు కాలుష్యం

6) జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికాకు ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.?
జ : 3108 కోట్లు

7) ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారుడిగా ఎవరు నిలిచారు విరాట్ కోహ్లీ 7

8) టెక్నాలజీ రంగంలో పేరుగాంచిన ఏ సంస్థ తన సేవలను విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదరచుకుంది.?
జ : విఎక్స్ఐ

9) రానున్న రోజుల్లో ఎన్ని కోట్ల మందికి కలరా వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.?
జ : 100 కోట్లు

10) కృత్రిమ అవయవాలకు స్పర్శ కలిగించే ఏ పరికరాన్ని ఇటలీ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు .?
జ : మినీ టచ్

11) జపాన్ లో జరుగుతున్న సికో గోల్డెన్ గ్రాండ్ ఫ్రీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో కాంస్యం సాధించిన భారతీయ లాంగ్ జంపర్ ఎవరు.?
జ : శైలీ సింగ్

12) ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2023 ఏ దేశంలో జరుగుతుంది.?
జ : దక్షిణ ఆఫ్రికా

13) ఇంటర్నేషనల్ చాలెంజర్ బ్యాడ్మింటన్ ట్రోఫీ మిక్స్‌డ్ డబుల్స్ లో రజత పథకం సాధించిన భారతీయ జోడి ఏది.?
జ : సిక్కిరెడ్డి – బోపన్న

14) అంటార్కిటికా రీసెర్చ్ కేంద్రానికి అనుసంధాన కేంద్రంగా తెలంగాణలోని ఏ శాటిలైట్ కేంద్రాన్ని ఇస్రో ఎంచుకుంది.?
జ : షాద్ నగర్ శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సెంటర్