డైలీ కరెంట్ అపైర్స్ Q & A (ఎప్రిల్ – 21 – 2022)

Q1. ఐ ఎం ఎస్ వాగ్ సీర్ జలాంతర్గామి ఎక్కడ జలప్రవేశం చేసింది.?
జ :- ముంబై తీర ప్రాంతంలో

Q2. రక్షణ రంగంలో దేశీయ కొనుగోళ్లకు ఎంత శాతం రక్షణ శాఖ ఖర్చు చేసింది.?
జ :- 65.5 శాతం

Q3. సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు.?
జ :- ఏప్రిల్ 21

Q4. ప్రధాని మోడీ తాజాగా ఆయుష్ పెట్టుబడుల సదస్సును ఎక్కడ ప్రారంభించారు.?
జ :- గుజరాత్ లోని గాంధీ నగర్ లో

Q5. ప్రధాని మోడీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ ని ఏమని సంబోధించారు.?
జ :- తులసి భాయ్

Q6.ఏ జలాశయాల పరిరక్షణ కోసం జారీ చేసిన 111 జీవో ను తాజాగా తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.?
జ :- హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

Q7. అంతర్జాతీయ క్రికెట్ కు తాజాగా వీడ్కోలు పలికిన వెస్టిండీస్ ఆల్రౌండర్ ఎవరు?
జ:- కిరణ్ పోలార్డ్

Q8. 2021 – 22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎన్ని దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసింది.?
జ :- 150

Q9. ఏ క్షిపణిని భారత్ ఒకేసారి ఆకాశం నుండి సముద్రం నుండి ప్రయోగించింది.?
జ :- బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి

Q10. యూఎస్ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచిన తెలుగు ఆటగాడు ఎవరు.?
జ:- కార్తీక్ రెడ్డి

Q11. వింబుల్డన్ తాజాగా ఏ దేశ క్రీడాకారులపై నిషేధం విధించింది.?
జ :- రష్యా

Q12. బెంగళూరు 10కె ప్రపంచ మారథాన్ ప్రచారకర్తగా ఎవరు ఉండనున్నారు.?
జ :- జస్టిన్ గాట్లిన్

Q13. కొప్పుల రాజు రచించిన ది ధళిత్ ట్రుత్ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు.?
జ :- రాహుల్ గాంధీ

Q14. వాఘా సరిహద్దు ను సందర్శించిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నిలిచారు.?
జ :- ఎన్.వి.రమణ

Q15. కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ :- అజయ్ కుమార్ సూద్

Q16. లష్కరే తోయిబాకు చెందిన ఎవరిని కేంద్రం ఉగ్రవాదులు గా ప్రకటించింది.?
జ :- సజ్జద్ గుల్, గుల్జార్ ధార్

Q17.ఏ దేశం రష్యా కు (MFN) ‘అత్యంత ప్రాధాన్యత దేశం’ హోదాను రద్దు చేసింది.?
జ :- జపాన్

Q18. ఏ దేశాలను నాటో లో చేరవద్దని రష్యా హెచ్చరించింది.?
జ :- స్వీడన్ ఫిన్లాండ్

Q19. పాకిస్థాన్ 23వ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు.?
జ :- షేహబాజ్ షరీఫ్

Q20. భూమి మీద ఉన్న ఏ లక్ష్యాన్నైన ఛేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం పరీక్షించింది. ఆ క్షిపణి పేరు ఏమిటి.?
జ :- రష్యా – సార్మాన్

Follow Us @