DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th OCTOBER 2023

1) ఇండియా శ్రీలంకల మధ్య ఫెర్రీ నౌక సర్వీస్ లో ఎన్ని సంవత్సరాల తర్వాత పనఃప్రారంభమయ్యాయి.?
జ : 40 సంవత్సరాలు

2) ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యాటక సంస్థ (UNWTO) చేత ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు అందుకున్న భారతీయ గ్రామం ఏది.?
జ : దోర్దో (గుజరాత్)

3) భారత నౌకాదళంలోకి తాజాగా ప్రవేశపెట్టబడిన స్టెల్త్ యుద్ధ నౌక ఏది.?
జ : ఐఎన్ఎస్ ఇంపాల్

4) ప్రపంచ స్టాటిస్టిక్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 20

5) జాతీయ స్టాటిస్టిక్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ – 29

6) ఎవరి జయంతి సందర్భంగా జూన్ – 29న జాతీయ స్టాటిస్టిక్స్ దినోత్సవం జరుపుకుంటారు.?
జ : పిసి మహాలనోబీస్

7) ఫిబ్రవరి 2024 లో జరిగే ఫార్ములా ఈ రేస్ పోటీలకు ఏ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.?
జ : హైదరాబాద్, షాంఘై

8) పురుల సంరక్షణ కోసం స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్సు (STPF)ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది.?
జ : అరుణాచల్ ప్రదేశ్

9) 2023వ సంవత్సరంలో లింఫాటిక్ ఫైలేరియాసిస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన రెండో దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : లాహో (మొదటి దేశం బంగ్లాదేశ్)

10) ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారం “సఖరోవ్ పురస్కారం 2023” కు ఎవరికి ప్రకటించారు.?
జ : మాసా అమీని (ఇరాన్)

11) యూరియా ఎగుమతులపై ఇటీవల ఏ దేశం విధించింది.?
జ : చైనా

12) అక్టోబర్ 12న నిర్వహించిన ప్రపంచ ఆర్థరైటీస్ దినోత్సవం 2023 థీమ్ ఏమిటి.?
జ : IT’S IN YOUR HAND, TAKE ACTION