Home > CURRENT AFFAIRS > DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th DECEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th DECEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th DECEMBER 2023

1) మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు – 2023 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి

2) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2023 ను తెలుగు భాషా విభాగంలో ఎంపికైన రచయిత ఎవరు.?
జ : తల్లావజ్జాల పతంజలి శర్మ

3) పతంజలి శర్మ ఏ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.?
జ : రామేశ్వరం కాకులు – మరికొన్ని కథలు

4) సెప్టెంబర్ త్రైమాసికం 2023 నాటికి భారతదేశపు అప్పుల సంఖ్య ఎంత.?
జ : 205 లక్షల కోట్లు

5) అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ: డిసెంబర్ 18

6) అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం 2023 థీమ్ ఏమిటి.?
జ : Promoting Safe Migration

7) హాట్ స్పాట్ మ్యాప్ – 2023 ( వ్యవసాయ మహిళ కూలీలు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల ముప్పు) లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 12

8) వరల్డ్ టాయిలెట్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 19

9) వరల్డ్ టాయిలెట్ డే – 2023 థీమ్ ఏమిటి.?
జ : Accelerating Change

10) Leif Erikson Lunar Prize 2023ను ఐస్‌లాండ్ దేశం ఏ సంస్థను ఎంపిక చేసింది.?
జ : ఇస్రో

11) భారతీయ అమెరికన్ల హక్కులను కాపాడడం కోసం అమెరికా పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన వారధి పేరు ఏమిటి?
జ : హిందూ కాకస్

12) అమెరికా అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ అనర్హుడని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.?
జ : కొలరాడో సుప్రీం కోర్టు

13) ERS mobile app ను ఏ సంస్థ ప్రారంభించింది. ?
జ : NHAI

14) మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్లు పెట్టి ఏ టీమ్ కొనుగోలు చేసింది.?
జ : కోల్‌కతా నైట్ రైడర్స్

15) భారత్ లో ఇజ్రాయెల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : రువేన్ అజార్

16) మెర్సర్స్ సంస్థ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ – 2023 లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది.?
జ : హైదరాబాద్