DAILY CURRENT AFFAIRS IN TELUGU 1st NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 1st NOVEMBER 2023

1) గోవాలోని ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ని టైగర్ రిజర్వుగా మార్చాలని గోవా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.?
జ : మహదేయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ

2) భారత్, బంగ్లాదేశ్ ప్రధానులు ఏ సంయుక్త ప్రాజెక్టులను ప్రారంభించారు.?
జ : అక్సర – అగర్తలా బోర్డర్ రైల్ లింక్.
కుల్నా – మోంగ్లా పోర్ట్ రైల్ లింక్.
మైత్రీ థర్మల్ పవర్ ప్లాంట్ – 2.

3) ఇటీవల చైనాలో నిర్వహించిన ఆసియన్ పారా గేమ్స్ 2022 ఎన్నోవి.?
జ : నాలుగవ

4) ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రారంభిస్తున్న హంగర్ ప్రాజెక్ట్ కు ఏ దేశం సహకరిస్తుంది.?
జ : నార్వే

5) 2023 USISPF గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు ఎవరికి అందజేశారు.?
జ : నీతా అంబానీ

6) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏ బ్యాంకులో విలీనం అయింది.?
జ : AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

7) ఈశాన్య భారతదేశంలోని ఏ నగరం గ్రీన్ టూరిజం కాంక్లేవ్ సదస్సు నిర్వహిస్తుంది.?
జ : షిల్లాంగ్

8) గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023 టాప్ 10 లిస్టులో చోటు సంపాదించిన భారతీయ టీచర్ ఎవరు.?
జ : దీప్ నారాయణ నాయక్

9) గ్రాఫిన్ తయారీ పరిశ్రమకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శంకుస్థాపన చేసింది.?
జ : కేరళ

10) శ్రీలంక దేశపు లెజిస్లెటీవ్ రాజధాని నగరం ఏది.?
జ : శ్రీ జయవర్దనేపుర కొట్టే

11) అక్టోబర్ 2023 లో వసూళ్లైన జిఎస్టి ఎంత.?
జ : 1,72,003 కోట్లు

12) సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) నివేదిక ప్రకారం అక్టోబర్ 2023లో భారత్లో నిరుద్యోగిత రేటు ఎంత.?
జ : 10.05%

13) గ్రామీణ అభివృద్ధి కోసం కృషి చేసిన ఎవరికి రోహిణి నాయర్ బహుమతి 2023 అందజేశారు.?
జ : దీననాథ్ రాజ్‌పుట్

14) బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ – 2023 ఎంపికైన ప్రవాస భారత రచయిత్రి ఎవరు.?
జ : నందిని దాస్

15) నందిని దాస్ రచించిన బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ – 2023 ఎంపికైంది.?
జ : కోర్టింగ్ ఇండియా : ఇంగ్లండ్ – మొఘల్ ఇండియా అండ్ ది అరిజన్స్ ఆఫ్ ఇండియా

16) ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంత తదుపరి డైరెక్టర్ గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : షమా వాజేద్ (బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా కూతురు)

17) యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ జాబితాలో భారత్ నుండి చోటు పొందిన నగరాలు ఏవి.?
జ : గ్వాలియర్, కోజీకోడ్

18) ‘బజ్ బాల్’ అనే పదం ఏ నిఘంటువులో చోటు సంపాదించుకుంది.?
జ : కోలిన్స్ డిక్షనరీ

19) ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2023లో 50 మీటర్లు రైఫిల్ – 3 – పొజిషన్ లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్

20) వరల్డ్ కప్ 2023 పోటీలలో నాలుగో సెంచరీ చేసిన క్వింటన్ డికాక్ ఎవరి రికార్డును సమం చేశాడు.?
జ : కుమార సంగకర

21) 2034 పీపా వరల్డ్ కప్ పోటీలకు ఏ దేశం ఆధిద్యమిస్తుంది.?
జ : సౌదీ అరేబియా

22) 2026 పీపా వరల్డ్ కప్ పోటీలకు ఏ దేశం ఆధిద్యమిస్తుంది.?
జ : కెనడా, మెక్సికో, అమెరికా

23) 2030 పీపా వరల్డ్ కప్ పోటీలకు ఏ దేశం ఆధిద్యమిస్తుంది.?
జ : మొరాకో, పోర్చుగల్, స్పెయిన్