DAILY CURRENT AFFAIRS IN TELUGU 1st MAY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 1st MAY 2023

1) 2023 ఎప్రిల్‌ మాసానికి దేశంలో వసూళ్లు అయినా జీఎస్టీ ఆదాయం ఎంత.?
జ : 1.87,035 కోట్లు

2) 2023 ఎప్రిల్‌ మాసానికి తెలంగాణ లో వసూళ్లు అయినా జీఎస్టీ ఆదాయం ఎంత.?
జ : 5,622 కోట్లు

3) తాజాగా భారత్ లో అరోరా అనే ఖగోళ అధ్బుతం ఎక్కడ ఆవిష్కృతమైంది.?
జ : లడఖ్

4) ఏ దేశం కొత్త రాజ్యాంగ రచనకు ఆ దేశ ప్రజలు రెఫరెండం లో అనుకూలంగా తీర్పు ఇచ్చారు.?
జ : ఉజ్బెకిస్తాన్

5) రాజ్యాంగలోని ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు విడాకుల కేసులను ఆరు నెలల లోపే పరిష్కరించవచ్చని తీర్పు ఇచ్చింది.?
జ : ఆర్టికల్ 142

6) తెలంగాణ నూతన సచివాలయానికి ఏ పర్యావరణ అనుకూల అవార్డు దక్కింది.?
జ : ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డు

7) విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 కి ఎంపికైన భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు?
జ : హార్మన్ ప్రీత్ కౌర్

8) జాతీయ పంచాయతీ అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి 13 అవార్డులతో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మొదటి స్థానం

9) ది వరల్డ్ రిస్క్ ఇండెక్స్ 2022 ప్రకారం 2011 – 2021 మధ్య జరిగిన విపత్తులలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : పిలిఫిన్స్

10) ఇటీవల కేంద్ర మంత్రిమండలి 10 అణు రియాక్టర్లను ఎన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది.?
జ : 5

11) అత్యంత సంపన్న నగరాల జాబితా 2023లో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి.?
జ : న్యూయార్క్, టోక్యో, శాన్‌ప్రాన్సిస్కో, లండన్, సింగపూర్

12) భారతదేశం ఏ దేశానికి పులులను పంపనుంది.?
జ : కాంబోడియా

13) సచిన్ @ 50 – సెలబ్రేటింగ్ ఏ మాస్టర్ పుస్తక రచయిత ఎవరు?
జ : బొరియా మజుందార్

14) హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ చలనచిత్ర పురస్కారాలు – 2023లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్ని అవార్డులు దక్కించుకుంది.?
జ : ఐదు

15) బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ 2023 అవార్డు ఎవరికి దక్కింది.?
జ : మీరాబాయి ఛాను

16) ఎప్రిల్‌ – 2023 మాసానికి సంబంధించిన భారత తయారీ రంగ వృద్ధి ఎంతగా నమోదు అయింది.?
జ : 57.2 పాయింట్లు

17) జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెండు కొత్తరకం సాలెపురుగులను గుర్తించింది. వాటికి ఏమని పేరు పెట్టింది.?
జ : పింటెల్లాద్రితీ & పింటెల్లాప్లాట్నీకీ

18) స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమ గడువును ఎప్పటి వరకు పెంచుతూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.?
జ : జూన్ – 2024 వరకు

19) ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ – 2023 కు ఆతిథ్యమిస్తున్న నగరం ఏది?
జ : తాస్కెంట్ (ఉజ్బెకిస్తాన్)