DAILY CURRENT AFFAIRS IN TELUGU 19th NOVEMBER 2023
1) ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఆస్ట్రేలియా (భారత్ పై)
2) ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ ఎవరు.?
జ : విరాట్ కోహ్లీ (765 పరుగులు)
3) ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 లో అత్యధిక వికెట్లు ఎవరు తీశారు.?
జ : మహ్మద్ షమీ (24)
4) ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియాఎన్నోసారి గెలుచుకుంది.?
జ : 6వ సారి
5) ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 విజేత, రన్నర్ లకు ప్రైజ్ మనీ ఎంత.?
జ : 33.29 కోట్లు,16.64 కోట్లు
6) మాల్దీవుల దేశపు నూతన అధ్యక్షుడు, ఉపాధ్యాక్షులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : మహ్మద్ మయిజ్జు, హెచ్ఈ హుస్సేన్ మహ్మద్ లతీఫ్
7) ఇటీవల మరణించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎవరు.?
జ : ఎస్.వెంకటరమణన్
8) భారత పొగాకు బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సీహెచ్ యశ్వంత్ కుమార్
9) ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2027 కు ఆతిధ్యం ఇస్తున్న దేశాలు ఏవి.?
జ : దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా
10) 72వ విశ్వసుందరి 2023 గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : షెన్నీస్ పలాసియోస్ (నికరగ్వా)
11) ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, ఆబివృద్ది పురష్కారం – 2022 కు ఎవరుఎంపికయ్యారు.?
జ : కోవిడ్ వారియర్స్
12) ఫోర్బ్స్ కథనం ప్రకారం 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యదిక తలసరి ఆదాయం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : సిక్కిం – 5.19 లక్షలు
13) ఫోర్బ్స్ కథనం ప్రకారం 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల తలసరి ఆదాయం ఎంత.?
జ : TS – 3.08, AP – 2.19 లక్షలు
14) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఫించన్లు పంపిణీ కార్యక్రమానికి స్కోచ్ సంస్థ ఏ అవార్డు అందజేసింది.?
జ : ప్లాటినం
15) ఏ సంస్థ ప్రయోగించిన స్టార్టప్ రాకెట్ విఫలమైంది.?
జ : స్పేస్ ఎక్స్
16) గోవా ప్రభుత్వం అందించే పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు కు ఎవరిని ఎంపిక చేశారు.?
జ : డా.ఎస్.మాధవరాజ్
17) చాట్ జీపీటీ సృష్టించిన ఎవరిని సీఈఓ పదవి నుంచి ఓపెన్ ఏఐ సంస్థ తొలగించింది.?
జ : ఆల్ట్‌మాన్