మార్చి 24 కరెంట్ అఫైర్స్ Q &A

Q1. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గా తాజాగా రెండో సారి ప్రమాణ స్వీకారం ఎవరు చేశారు.?
జ :- పుష్కర్ సింగ్ ధామి

Q2. బాలికలు విద్యను ఆరవ తరగతి వరకు మాత్రమే చదవాలని ఆంక్షలు విధించిన దేశం ఏది.?
జ :- అఫ్ఘనిస్తాన్

Q3. AIIMS డైరెక్టర్ ఎవరు.?
జ :- డా. రణదీప్ గులేరియా

Q4. కేంద్ర వాణిజ్య శాఖ లెక్కల ప్రకారం 2021 – 22 లో భారత్ ఎగుమతులు విలువ ఎంత.?
జ :- 400.8 బిలియన్స్ (30 లక్షల కోట్లు)

Q5. ఉర్దూ ని రెండవ అధికార భాషగా ప్రకటించిన రాష్ట్రం ఏది.?
జ :- ఆంధ్రప్రదేశ్

Q6. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నివేదిక ప్రకారం ఎంత శాతం మంది పిల్లలు స్మార్ట్ పోన్లకు బానిసలైనారు.?
జ :- 23%

Q7. తాజాగా డీఆర్డీవో విజయవంతంగా ఎక్కడ నుంచి సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి (ఉపరితలం నుంచి ఉపరితలం) ప్రయోగించారు.?
జ :- అండమాన్ నికోబర్ దీవులు

Q8. ఇటివల మరణించిన అమెరికా తొలి విదేశీ వ్యవహారాల మహిళల మంత్రి మెడలీన్ ఆల్ బ్రైట్ ఎవరి కేబినెట్ లో పని చేశారు.?
జ :- బిల్ క్లింటన్

Q9. 100 కోట్ల విలువైన ఎయిర్ బస్ H145 హెలికాప్టర్ ను ఏ భారతీయ వ్యాపరవేత్త సొంతం చేసుకున్నారు.?
జ :- ఆర్ పీ గ్రూప్ చైర్మన్ రవి పిళ్ళై

Q10. నీతి ఆయోగ్ అందించే ఉమెన్ ట్రాన్సపర్మింగ్ అవార్డులను దక్కించుకున్న తెలంగాణ మహిళలు ఎవరు.?
జ :- విజయ స్విత, అను ఆచార్య, రూప మాగంటి, తనుజా అబ్బూరి.

Q11. 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత ఉండవచ్చు అని ఫిచ్ సంస్థ తెలిపింది.?
జ :- 8.5%

Q12. చట్టవ్యతిరేక మతమార్పిడి బిల్లు 2022 కు అమోదం తెలిపిన రాష్ట్రం ఏది.?
జ :- హర్యానా

Q13. 2025 వరకు కెనడా ప్రధాని గా ఎవరు కొనసాగనున్నారు.?
:- జస్టిన్ ట్రుడో

Follow Us @