DAILY CURRENT AFFAIRS IN TELUGU 16th AUGUST 2023

1) 57వ జ్ఞాన్‌పీఠ్ కారాన్ని ఎవరికి ప్రధానం చేశారు.?
జ : దామోదర్ మౌజో

2) మోచ తుఫాన్ బారిన పడిన మయన్మార్ దేశానికి సహాయం అందించడానికి భారత చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి?
జ : ఆపరేషన్ కరుణ

3) మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ ముఖ్ అభియాన్’ కార్యక్రమానికి అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సచిన్ టెండూల్కర్

4) ICRA సంస్థ అంచనాల ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగా ఆదాయ అభివృద్ధి ఎంత ఉండనుంది.?
జ : 7 – 9%

5) పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నిరమితురాలైన మహిళ ఎవరు.?
జ : పర్మీందర్ చోప్రా

6) ISSF ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ నైట్ నుండి ఎక్కడ ప్రారంభం కానుంది.?
జ : బాకు (అజర్ బైజాన్)

7) అండర్ 20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో పసిడి పథకం గెలుచుకున్న భారత రెజ్లర్ ఎవరు.?
జ : మొహిత్ కుమార్

8) ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న FIFA మహిళల ప్రపంచ కప్ ఫైనల్ చేరిన జట్లు ఏవి.?
జ : స్పెయిన్ & ఇంగ్లాండ్

9) ఏ దేశంలోని సంస్థ మానవునికి పంది కిడ్నీ అమర్చి విజయవంతంగా పని చేస్తున్నట్లు ప్రకటించారు.?
జ : లంగోన్స్ ట్రాన్స్‌ప్లాంట్ ఇనిస్టిట్యూట్

10) డిల్లీలోని నేహ్రు మెమోరియల్ మ్యూజియం- లైబ్రరీ పేరు ను కేంద్రం ఏమని మార్చింది.?
జ : పీఏం మెమోరియల్ మ్యూజియం- లైబ్రరీ

11) డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారం 2023 ఎవరిని ఎంపిక చేశారు.?
జ : ఆర్ దిలీప్ రెడ్డి

12) భారత వాయుసేనకు అందించే అపాచీ హెలికాప్టర్ల తయారీని బోయింగ్ సంస్థ ఎక్కడ ప్రారంభించింది.?
జ : హైదరాబాద్ యూనిట్ లో

13) ఓ బి సి కేటగిరీకి చెందిన పలు కులవృత్తుల వారి కోసం కేంద్ర ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి?
జ : పీఎం విశ్వకర్మ

14) ఆరు సూపర్ కంప్యూటర్ తయారీ కోసం కేంద్రం ఏ పథకంలో నిధులు కేటాయించింది.?
జ : డిజిటల్ ఇండియా

15) 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి కేంద్రం ఆరంభించనున్న పథకం పేరు ఏమిటి.?
జ : పీఏం ఈ బస్ సేవ

16) భారత్ కి అనుమల్ అవార్డు గెలుచుకున్న తెలంగాణ టీఎన్జీవో నేత ఎవరు.?
జ : డా. ఎస్‌ఎం ముజీబ్ హుస్సేన్