DAILY CURRENT AFFAIRS IN TELUGU 15th NOVEMBER 2023
1) అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ – 14
2) నవంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గౌరవ్ దివస్ సందర్భంగా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు.?
జ : PM PVTG MISSION
3) యునెస్కో మలేషియా వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ బయోస్ఫియర్ పరిరక్షణ సదస్సులో భారతదేశం నుండి ఏ కార్యక్రమం ఎంపికయింది.?
జ : ఏయిర్ గన్ సరెండర్ అభియాన్ – అరుణాచల్ ప్రదేశ్
4) వన్డే అంతర్జాతీయ మ్యాచ్ లలో 50వ శతకం సాధించి, సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును ఎవరు అధిగమించారు.?
జ : విరాట్ కోహ్లీ
5) కేంద్ర ప్రభుత్వం రైతుల పండించే ఆహార ధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పించడానికి PM KISAN BhaI కార్యక్రమాన్ని ప్రారంభించనుంది BHAI అంటే ఏమిటి.?
జ : PM KISAN – BHANDHAN INCENTIVES
6) వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : విరాట్ కోహ్లీ (700కు పైగా)
7) వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 2023 కు వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న దేశం ఏది.?
జ : భారతదేశం
8) సిక్కిం లోనే తీస్తా నది మీద ఇండియన్ ఆర్మీ మరియు BRO సంయుక్తంగా ఇటీవల నిర్మించిన బ్రిడ్జి పేరు ఏమిటి?
జ : బెయిలీ బ్రిడ్జి
9) వన్డే ప్రపంచ కప్ లో 50 పైగా సిక్సులు కొట్టిన బ్యాట్స్మెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ
10) బ్రిటన్ దేశపు నూతన విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : డేవిడ్ కామేరూన్
11) బ్రిటన్ దేశపు నూతన ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : విక్టోరియా అట్కిన్స్
12) బ్రిటన్ దేశపు నూతన పర్యావరణ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : స్టీవ్ బార్డే
13) బికనీర్ వాలా కంపెనీ వ్యవస్థాపకుడు ఇటీవల మరణించారు.అతని పేరు ఏమిటి.?
జ : లాల కేదార్నాథ్ అగర్వాల్
14) ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి ఎన్ని ఉత్పత్తులు జి ఐ ట్యాగును పొందాయి.?
జ : 15
15) 42వ ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ సదస్సు (IITF) 2023 ఏ నగరంలో నిర్వహిస్తున్నారు.?
జ : న్యూఢిల్లీ