DAILY CURRENT AFFAIRS IN TELUGU 13th NOVEMBER 2023
1) ప్రపంచ నిమోనియా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 13
2) ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఎంతమంది మరణిస్తున్నారు.?
జ : 70 లక్షల మంది
3) భారత్ లో 81 కోట్ల మంది పౌరుల ఆధార్ కార్డుల గోప్యతకు భంగం వాటిల్లుతుందని ఇటీవల ఏ సంస్థ హెచ్చరించింది.?
జ : మూడీస్
4) ఇజ్రాయిల్ దేశం తన గగనతల రక్షణ వ్యవస్థ ‘డేవిడ్స్ స్లింగ్’ ఏ దేశానికి అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుంది.?
జ ; ఫిన్లాండ్
5) ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : గారెత్ మోర్గాన్ (ఆస్ట్రేలియా)
6) ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ (60*)
7) అక్టోబర్ 2023 మాసానికి గాను రిటైల్ ధరల సూచి ఎంతగా నమోదయింది.?
జ : 4.87%
8) మోర్గాన్ స్టాన్లీ సంస్థ అంచనాల ప్రకారం 2023 – 24 , 2024 – 25 ఆర్థిక సంవత్సరాలలో భారత టిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.5%
9) ఐసీసీ ఆల్ ఆఫ్ ఫ్రేమ్ లో ఇటీవల ఎవరు చోటు దక్కించుకున్నారు.?
జ : అరవింద్ డిసిల్వా, సెహ్వాగ్, ఎడుల్జీ
10) 1500 కోట్ల మొక్కలు నాకెందుకు ఏ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : కెన్యా
11) ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 1,000 వికెట్లు తీసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : పాల్ కాంప్టన్
12) బ్రిటన్ నూతన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : డేవిడ్ కామేరూన్
13) బ్రిటన్ నూతన హోమ్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జేమ్స్ క్లెవెర్లీ
14) తాజాగా ఏ దేశం టిక్ టాక్ పై నిషేధం విధించింది.?
జ : నేపాల్
15) భారత ఎన్నికల సంఘం ఎవరిని నేషనల్ ఐకాన్ గా నియమించుకుంది.?
జ : రాజ్ కుమార్ రావు