మార్చి 15, 2022 కరెంట్ అఫైర్స్ Q & A

Q1. భారత మహిళల హ్యాండ్ బాల్ జట్టు ఆసియా జూనియర్ చాంపియన్ షిప్ 2022 గెలవడం ద్వారా ఏ పోటీలకు అర్హత సాధించింది.
జ:- ప్రపంచ చాంపియన్ షిప్

Q2. ఎయిర్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ :- ఎన్. చంద్రశేఖరన్ (టాటా సన్స్ చైర్మన్)

Q3. 2021 – 22 తొలి త్రైమాసికంలో భారత్ లో నిరుద్యోగ రేటు.?
జ :- 12.6%

Q4. భారత్ లో 12 – 14 ఏళ్ల పిల్లలకు మార్చి 16 నుండి కేంద్ర ప్రభుత్వం ఏ టీకాకు అనుమతించింది.?
జ :- కోర్బివాక్స్ (తయారీ సంస్థ బయోలాజికల్.ఈ)

Q5. మారిషస్ స్టార్ పురష్కారానికి (ఆర్డర్ ఆప్ ద స్టార్ అండ్ కీ ఆప్ ఇండియన్ ఓషన్) ఎంపికైన తెలుగు బాషాకై కృషి చేస్తున్న వ్యక్తి ఎవరు.?
జ :- సంజీవ నరసింహ

Q6. మరిషస్ ప్రధాని ఎవరు.?
జ :- ప్రవింద్ జగన్నాధ్

Q7. 25పైగా దేశాలతో కూడిన నాటో సైనిక విన్యాసాలు ఏ దేశంలో జరుగుతున్నాయి.
జ :- నార్వే

Q8. చైనాను వణికిస్తున్న ఓమిక్రాన్ స్టెల్త్ వేరియంట్ పేరు ఏమిటి.?
జ:- B.A.2.

Q9. దేశంలో ఎన్ని నదులను పునరీజ్జీవింపజేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఎన్ని కోట్లు కేటాయించింది.?
జ :- 13 నదులు, (19,342 కోట్లు)

Q10. కేంద్ర నదుల పునరీజ్జీవనం కార్యక్రమంలో చోటు దక్కించుకున్న తెలుగు ప్రాంత నదులు ఏవి.?
జ :- కృష్ణా, గోదావరి.

Q11. కర్ణాటక చేపట్టిన ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ను కేంద్రం ప్రకటించింది.?
జ :- అప్పర్ భధ్ర

Q12. జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ స్థానాల పునర్విభజన కు ఎర్పడిన కమిటీ చైర్మన్ ఎవరు.?
జ :- జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్

Q13. జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ స్థానాల పునర్విభజన కమిటీ ఎన్ని స్థానాలను ప్రతిపాదించింది.?
జ :- 90 (ప్రస్తుతం 83)

Q14. గ్రామినరీ డెటా సైన్స్ కేంద్రాన్ని తాజాగా ఏ నగరంలో ప్రారంభించారు.?
జ :- హైదరాబాద్

Q15. ఫిబ్రవరి లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (WPI), వినియోగదారుల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం (CPI) లు ఎంత శాతం గా నమోదయ్యాయి.?
జ :- WPI : 13.11%
CPI. : 6.07%

Q16.విమాన మరమ్మతుల పై జీఎస్టీ ఎంతకు తగ్గించారు.
జ :- 5% (18% నుండి)

Q17. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళల గవర్నర్ గా పని చేసిన ఎవరు మరణించారు.?
జ :- కుముదుబెన్ జోషి

Q18. ఇటీవల అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- మార్చి 14

Q19. గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ ఏ దేశానికి అతి పిన్న వయస్కుడైన ప్రెసిడెంట్ అయ్యారు?
జ:- చిలీ

Q20. ప్రపంచ రోటరాక్టు దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- 13 మార్చి

Q21. ఇటీవల, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ‘జీవ కార్యక్రమాన్ని’ ఎవరు ప్రారంభించారు?
జ:- నాబార్డ్

Q22. ఇటీవల గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీని జాతికి అంకితం చేసింది ఎవరు?
జ:- నరేంద్ర మోదీ

Q23. ఇటీవల ‘పై(π) డే’ ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- మార్చి 14

Q24. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా, ఉక్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని ఎక్కడికి మార్చాలని నిర్ణయించారు?
జ:- పోలాండ్

Q25. ‘ICC మహిళల ప్రపంచ కప్’లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రపంచంలో మొట్టమొదటి క్రీడాకారిణి ఎవరు?
జ:- మిథాలీ రాజ్

Q26. 11వ ఖేల్ మహాకుంభ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు?
జ:- అహ్మదాబాద్

Q27. డిజిటల్ షాపింగ్ 2021లో ఇటీవలి ప్రపంచ పెట్టుబడిలో భారతదేశం ర్యాంక్ ఎంత?
జ:- 2వ

Follow Us @