DAILY CURRENT AFFAIRS IN TELUGU 11th NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 11th NOVEMBER 2023

1) భారత రాజ్యాంగంలో ‘రైట్ టు లీగల్ ఎయిడ్’ అనేది ఏ ఆర్టికల్ వివరిస్తుంది.?
జ : 39(A)

2) 120 – 125 రోజుల్లోనే పంట చేతికొచ్చే PUSA – 44 వరి వంగడం యొక్క తాజా వెర్షన్ ను ఏ పేరుతో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) అభివృద్ధి చేసింది ?
జ : PUSA – 2090

3) నేషనల్ ఆయుర్వేద దినోత్సవం 2023 థీమ్ ఏమిటి.?
జ : ఆయుర్వేద ఫర్ వన్హెల్త్

4) నేషనల్ ఆయుర్వేద దినోత్సవం 2023 ట్యాగ్ లైన్ ఏమిటి.?
జ : ఆయుర్వేద ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ వేర్

5) నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ సర్వే ప్రకారం 2024లో ప్రపంచం వ్యాప్తంగా సందర్శించాల్సిన 30 కూలెస్ట్ డెస్టినేషన్స్ లో భారత్ నుండి చోటుపొందిన ఒకే ఒక ప్రాంతం ఏది.?
జ : సిక్కిం

6) డెహ్రాడూన్ లో ఎన్నో ఇండో టిబేటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ఆవిర్భావ దినోత్సవాలు ఇటీవల నిర్వహించారు .?
జ : 62వ

7) దేశవ్యాప్తంగా ఉన్న MSME పరిశ్రమలో ఎన్ని కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని కేంద్రం ప్రకటించింది.?
జ : 15 కోట్ల మందికి

8) కొలంబియాలో డిక్టాడార్ అనే కంపెనీ తన కంపెనీకి సీఈఓ గా మొట్టమొదటిసారిగా ఒక రోబోను నియమించుకుంది ఆ రోబో పేరు ఏమిటి.?
జ : మైకా

9) ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఎన్ని కేజీల ఆహార ధాన్యాలను భారతదేశంలోని నెలకు 80 కోట్ల మందికి అందజేస్తున్నారు.?
జ : ఐదు కేజీలు

10) భూమి ఉత్తర ధ్రువ ప్రాంతంలో కల్పించే ఆరోరా బొరియాలిస్ లోకి ఏ సంస్థ రాకెట్ ను పంపింది.?
జ : నాసా

11) 2023 గ్రామీ అవార్డులలో నామినేషన్ లో భారత్ నుండి చోటు పొందిన పాట ఏది.?
జ : మిల్లెట్ సాంగ్ (అబెన్స్ ఇన్ మిల్లెట్)

12) సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా గా ఎవరు నియమితులయ్యారు.?
జ : హితేష్ కుమార్ మక్వానా

13) మూడీస్ సంస్థ భారత్ 2023 – 24 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది.?
జ : 6.7%

14) ది నేమ్, డ్రీమ్ ఆఫ్ ఆటమ్, ఐయామ్ ద విండ్, సమ్‌వన్ ఈజ్ గోయింగ్ టూ కమ్, రౌడ్డ్- స్వర్ట్ అనే రచనలు ఎవరివి.?
జ : జాన్ ఫోసే (సాహిత్య నోబెల్ 2023 విజేత)

15) గడిచిన 20వేల సంవత్సరాల లో గ్రీన్ ల్యాండ్ చుట్టూ ఉండే ధ్రువపు ఎలుగుబంటుల జనాభా ఎంత శాతం తగ్గినట్లు ఇటీవల శాస్త్రవేత్తలు ప్రకటించారు.?
జ : 20 నుండి 40%

16) ఏ రాష్ట్ర ప్రభుత్వం 21 కులాలను ప్రాంతాలకతీతంగా బీసీ జాబితాలో చేర్చింది.?
జ : ఆంధ్రప్రదేశ్

17) కాళ్లు, చేతులు లేని ఏ మహిళను ఎన్నికల సంఘం తన బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది.?
జ : నర్మదియా – మధ్యప్రదేశ్

18) ఆంధ్రప్రదేశ్ కు చెందిన చదువుల బాబు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఏ రచనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.?
జ : వజ్రాల వాన

19) సెప్టెంబర్ 28 – 2023 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మైలురాయికి చేరిందని ఏ సంస్థ ప్రకటించింది .?
జ : అమెరికా జనగణ సంస్థ

20) సెప్టెంబర్ 22 – 2022 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మైలురాయికి చేరిందని ఏ సంస్థ ప్రకటించింది .?
జ : ఐక్యరాజ్య సమితి