DAILY CURRENT AFFAIRS IN TELUGU 12 MARCH 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 12 MARCH 2022

Q1. జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలో ప్రసూతి మరణాల రేటు ఎంత.?
జ :- 103 (లక్ష ప్రసవాలకు)

Q2. జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలో ప్రసూతి మరణాల రేటు లో ప్రథమ, చివరి స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
జ :- కేరళ (30), అస్సాం (205)

Q3. జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలో ప్రసూతి మరణాల రేటులో మొదటి ఐదు రాష్ట్రాలు ఏవి.?
జ :- కేరళ(30, మహారాష్ట్ర (38), తెలంగాణ (56), తమిళనాడు(58), ఆంధ్రప్రదేశ్ (58)

Q4. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న గోరటి వెంకన్న. ఏ రచనకు ఈ అవార్డు దక్కింది.?
జ :- వల్లంకి తాళం

Q5. IRDAI నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ:- దేవాశిష్ పాండా

Q6. 2021 – 22 ఆర్థిక సంవత్సరం లో ఏపీ GSDP వృద్ధి రేటు ఎంత.?
జ :- 11.43%

Q7. తాజాగా పార్లమెంట్ లో జరిగిన యూత్ పార్లమెంట్ పెస్టీవల్ ఎన్నవది.?
జ :- 3వది.

Q8. నూతన పంజాబ్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.?
జ :- భగవంత్ మాన్ సింగ్

Q9. లీ కెకియాంగ్ ఏ దేశ ప్రధానమంత్రి.?
జ :- చైనా

Q10. ఇటీవల, బీజింగ్ వింటర్ పారాలింపిక్స్‌లో అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ఏ దేశాలకు చెందిన అథ్లెట్లను నిషేధించింది?
జ:- రష్యా మరియు బెలారస్

Q12. ఇటీవల విశ్వకర్మ జాతీయ అవార్డులను ఎవరికి అందించారు?
జ:- భూపేంద్ర యాదవ్

Q13 ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘ఉమెన్ @ వర్క్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
జ:- కర్ణాటక

Q14. భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
జ:- తమిళనాడు

Q15. ‘పూసా నేషనల్ అగ్రికల్చర్ ఫెయిర్ 2022’ని ఇటీవల ఎవరు ప్రారంభించారు?
జ:- కైలాష్ చౌదరి

Q16. ఇటీవల CISF ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- మార్చి 10

Q17.  అన్ని రకాల ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి ఇటీవల ఏ భారతీయ క్రికెట్ ఆటగాడు రిటైర్ అయ్యాడు?
జ:- ఎస్ శ్రీశాంత్

Q18. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ‘సుష్మా స్వరాజ్ పురస్కారం’ ప్రకటించింది?
జ:- హర్యానా

Q19. ఇటీవల ఏ రాష్ట్రం స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ర్యాంకింగ్‌లో వరుసగా రెండవ సంవత్సరం తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది?
జ:- ఆంధ్రప్రదేశ్