DAILY CURRENT AFFAIRS IN TELUGU 10th NOVEMBER 2023
1) ఏ దేశం వీధి కుక్కలన్నిటికీ స్టెర్లైజ్ చేసిన మొదటి దేశంగా రికార్డు సృష్టించింది.?
జ : భూటాన్
2) అణు జలంతర్ఘామి నుండి ఇటీవల అణు పరీక్షలు చేపట్టిన దేశం ఏది.?
జ : రష్యా
3) బెయిల్ పై విడుదలైన ఏ ఉగ్ర నిందితుడికి మొట్టమొదటిసారిగా జిపిఎస్ ట్రాకర్ అమర్చారు.?
జ : మహమ్మద్ భట్
4) మొట్టమొదటిసారిగా యుద్ధనౌకకు ఏ నగరం పేరును పెట్టారు.?
జ : సూరత్
5) భారత్ లో ఏ సంవత్సరం నాటికి ఎయిట్ టాక్సీ లను ప్రవేశపెట్టనున్నట్లు ఇంటర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది.?
జ : 2026
6) భారత్ బంగ్లాదేశ్ మధ్య నౌకాదళ విన్యాసాల ఏ పేరుతో ప్రారంభమయ్యాయి.?
జ : బొంగోసాగర్ 2023
7) అమెరికా భారత్ దేశాలు ఏ శకటాలను సంయుక్తంగా తయారు చేయాలని ఒప్పందం చేసుకున్నాయి.?
జ : స్ట్రైకర్ సాయుధ శకటాలు
8) నెదర్లాండ్స్ తో ఇటీవల భారత్ ఏ రంగంలో ప్రధాన ఒప్పందాలు చేసుకుంది.?
జ : వైద్య ఆరోగ్య రంగం
9) కాగ్ నివేదిక ప్రకారం సామాజిక వ్యయం, ఆస్తుల రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానాలలో నిలిచింది.?
జ : మొదటి, రెండు
10) కాగ్ నివేదిక ప్రకారం ఆస్తుల రూపకల్పనలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మొదటి
11) ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం కు ఎవరి పేరును పెట్టారు.?
జ : ఎన్ వి రమణారెడ్డి థర్మల్ విద్యుత్ కేంద్రం
12) ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2023లో స్వర్ణం, రజతం నెగ్గిన మహిళ ఆర్చర్ ఎవరు.?
జ : జ్యోతి సురేఖ
13) ఐసీసీ అక్టోబర్ – 2023 ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎవరు నిలిచారు.?
జ : రచిన్ రవీంద్ర (NZ), హేలీ మాథ్యూస్ (WI)
14) భారత్ లో అతిపెద్ద కోల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ ను ఏ కంపెనీ రాజ్ కోట్ లో ప్రారంభించనుంది.?
జ : భారత్ బొటానిక్స్
15) UNDP నివేదిక ప్రకారం 2019 – 20 లో భారత్ పేదరిక శాతం ఎంత.?
జ : 15%
16) UNDP నివేదిక ప్రకారం 2020 – 22 లో భారత్ తలసరి ఆదాయం ఎంత.?
జ : 2,389 డాలర్లు
17) నాసా నివేదిక ప్రకారం 2025లో మాయమైన శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలు మళ్లీ ఏ సంవత్సరంలో ప్రత్యక్షం కానున్నాయి.?
జ : 2032
18) ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కార్బన్ డయాక్సైడ్ ను ఇండనంగా మార్చారు.?
జ : మసాచ్‌సెట్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ & హర్వర్డ్ యూనివర్సిటీ
19) ఢిల్లీలో జరిగిన రెండో ఫుడ్ వరల్డ్ సదస్సులో స్టార్టప్ విన్నర్ గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ఉ చెందిన ఔత్సాహికుడు ఎవరు.?
జ : జాన్ విలియం కేరి (మిల్లెట్ పొరలు తొలగించే మిషన్)
20) చికెన్ గున్యాకు తొలి వ్యాక్సిన్ ను ఇటీవల కనిపెట్టారు. దానికి ఏమని పేరు.?
జ : ఇక్సీ చిక్