DAILY CURRENT AFFAIRS IN TELUGU 10th MAY 2023

1) ఇటీవల భారత్ నుండి యూనెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి ఎక్కించాలని ఏ కట్టడానికి సలహా సంఘం ప్రతిపాదించింది.?
జ : రవీంద్రనాద్ ఠాగూర్ శాంతినికేతన్

2) డిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ రైపిల్/ఫిస్టల్ పోటీలలో కాంస్యం నెగ్గిన భారత షూటర్ ఎవరు.?
జ : రిథమ్ సాంగ్వాన్

3) ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 లో సెమీస్ చేరిన భారత బాక్సర్స్ ఎవరు.?
జ : హుసాముద్దీన్, దీపక్, నిశాంత్

4) గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశలో ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

5) మెషిన్స్ కెన్ సీ 2023 సదస్సు ఎక్కడ జరిగింది.?
జ : యూఏఈ

6) అంతర్జాతీయ వన్డేలో 5000 పరుగులు అత్యంత వేగంగా (97 మ్యాచ్ లు) పూర్తి చేసిన బ్యాట్స్‌మన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : బాబర్ ఆజామ్ (పాకిస్థాన్)

7) ఆసియా కప్ ఆర్చరీ పోటీలు 2023 లో భారత్ ఎన్ని పథకాలు సాదించింది.?
జ : 12 (5G, 5S, 2B)

8) ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రారంభించిన “C-i2 RE” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని విశదికరించండి.?
జ : సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంకుబేషన్ రీసెర్చ్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్

9) బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) 64వ రైజింగ్ డే ను ఏ రోజు జరుపుకుంది.?
జ : మే – 07

10) మానవరహిత చైనా యొక్క స్పేస్ క్రాప్ట్ అంతరిక్షం నుంచి ఎన్ని రోజుల తర్వాత సురక్షితంగా భూమిని చేరుకుంది.?
జ : 276 రోజులు

11) 36 సంవత్సరాలు సేవలు అందించి ఇటీవల విధుల నుంచి వైదోలిగిన INS యుద్ధ నౌక పేరు ఏమిటి.?
జ : INS – MAGAR

12) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాద్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు.?
జ : చండీగఢ్

13) దక్షిణ కొరియా లో జరిగిన ఎసియన్ వెయిట్ లిప్టింగ్ ఛాంపియన్షిప్ 2023 లో భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది.?
జ : 3 రజతాలు (అజిత్ నారాయణ, అచెంటీ సుయోలీ)

14) మానవుని అనారోగ్యాన్ని గుర్తించే పేస్ మాస్క్ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది.?
జ : BITS PILANI HYDERABAD

15) ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ – ఎప్రిల్ గా ఎవరు నిలిచారు.?
జ : ఫకర్ జమాన్ (పాకిస్థాన్)
నార్యుమల్ చాయ్‌వయ్ (థాయిలాండ్)