CURRENT AFFAIRS : 10 NOVEMBER 2022

1) ఇంగ్లండ్ దేశంలో నివసిస్తున్న విదేశీయులలో ఏ దేశం వారు ఎక్కువగా ఉన్నారు.?
జ : భారతీయులు

2) ఏ టైగర్ రిజర్వ్ ఏనుగులను దత్తత తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : అన్నామలై టైగర్ రిజర్వ్

3) భారత్ ఆవిష్కరించిన జీ20 థీమ్ ఏమిటి.?
జ : వసుదైక కుటుంబం

4) నేషనల్ లీగల్ సర్వీస్ డే ను ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : నవంబర్ – 09

5) “విన్నింగ్ ద ఇన్నర్ బ్యాటిల్” పుస్తక రచయిత ఎవరు.?
జ : షేన్ వాట్సన్

6) BWF వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ షిప్ లో బంగారు పథకాలు సాదించిన భారతీయ క్రీడాకారులు ఎవరు.?
జ : ప్రమోద్ భగత్ & మనీషా రాందాస్

7) ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (FIH) నూతన అధ్యక్షుడు గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : నరేంద్ర బత్రా

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

8) ఫోర్బ్స్ ప్రపంచ 100 ఉత్తమ యాజమాన్యాల జాబితాలో చోటు సంపాందించిన భారతీయ కంపేని ఏది.?
జ : రిలయన్స్

9) ఏ ఆలయంలో త్వరలో సూర్య ఆవర్తనం ఆధారంగా నడిచే వేద గడియారాన్ని ప్రారంభించనున్నారు.?
జ : ఉజ్జయిని మహంకాళి ఆలయం

10) EWS కోటా కింద ఎంత శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి.?
జ : 10%

11) నేషనల్ నైటింగేల్ అవార్డు 2021కి ఎంతమంది ఎంపికయౄ.?
జ : 51

12) అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను భారత్ రూపాయలలో చేసుకోవడానికి ప్రభుత్వం ఏ రోజు న నిర్ణయం తీసుకుంది.?
జ : నవంబర్ – 09

13) ఇరాన్ ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన శాటిలైట్ లను ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు.?
జ : GHEEM – 100

14) భారత్ యొక్క పెట్రోలియం ఉత్పత్తులను ఏ దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది.?
జ : నెదర్లాండ్స్

Follow Us @