08 మార్చి 2022 కరెంట్ అఫైర్స్ Q & A

Q01. రెండు రోజుల “స్టడీ ఇన్ ఇండియా మీట్ – 2022” ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది.?
జ:- ఢాకా

Q02. ఎమర్జింగ్ మొబిలిటీ సొల్యూషన్స్ మరియు రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త బ్రాండ్ “VIDA”ని ఎవరు ఆవిష్కరించారు?
జ:- హీరో మోటోకార్ప్

Q03. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏ దేశాన్ని గ్రే లిస్ట్‌లో చేర్చింది?
జ:- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

Q04. ఇండియా “టెక్ కాన్ క్లేవ్ 2022” ను ఎవరు ప్రారంభించారు?
జ:- అశ్విని వైష్ణవ్

Q05. ఇటీవల ఏ దేశానికి చెందిన పరిశోధకులు 2022లో మొదటిసారిగా చంద్రుడిని అన్వేషించడానికి నానో రోబోట్‌లను అభివృద్ధి చేశారు?
జ:- మెక్సికో

Q06. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఇటీవల ఎవరు ఎంఓయూపై సంతకం చేశారు?
జ:- HPCL

Q07. ఇటీవల ఏ రాష్ట్రంలో ‘కాళియాట్టం పండుగ’ ప్రారంభమైంది?
జ:- కేరళ

Q08. బహుళజాతి నౌకాదళ వ్యాయామం MILAN 2022 ఎక్కడ నిర్వహించబడింది?
జ:- విశాఖపట్నం

Q09. CISF ఎన్నవ వ్యవస్థాపక దినోత్సవం మార్చి – 6 న జరుపుకుంది.?
జ :- 53వ (1969 లో ప్రారంభం)

Q10. కైరో లో జరిగిన ISSF ప్రపంచ కప్ షూటింగ్ పోటిలలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ :- భారత్ (స్వర్ణం – 04, రజతం – 02, కాంస్యం – 01)

Q11. ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలలో పాలనా ఏ రోజు నుండి సాగనుంది.?
జ:- ఎప్రిల్ – 02 – 2022(ఉగాది రోజు నుంచి)

Q12. మహిళలు వ్యాపరవేత్తలుగా మార్చేందుకు MSME కేంద్ర మంత్రిత్వ శాఖ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది.?
జ :- సమర్ద్.

Q13. ఉక్రెయిన్ లోని ఏ నది పై నిర్మించిన ఆనకట్ట ను రష్యా కూల్చివేసింది.?
జ :- డేనిపర్

Q14. ఉక్రెయిన్ డేనిపర్ నదిపై ఆనకట్ట కట్టడం వలన రష్యా ఆధీనంలో ఏ దీవి కి నీటి కొరత ఏర్పడింది.?
జ:- క్రిమియా.

Q15. రిజర్వ్ బ్యాంకు ఆప్ ఇండియా ఫీచర్ పోన్స్ ద్వారా UPI చెల్లింపు ల కోసం ప్రారంభించిన డిజిటల్ సేవల పేరు.
జ:- 123పే

Follow Us @