DAILY CURRENT AFFAIRS 22 FBRURAY 2022

DAILY CURRENT AFFAIRS 22 FBRURAY 2022

Q1. 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశానికి భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.?
జ :- ముంబై

Q2. పంట బీమా పాలసీలను పంపిణీ చేయడానికి భారత ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించనుంది.?
జ :- “MY POLICY IS IN MY HANDS”

Q3. ట్రంప్ సొంతంగా ప్రారంభించిన సోషల్ మీడియా యాప్ పేరు.?
జ :- “TRUTH SOCIAL”

Q4. ఇటీవల విడుదల చేసిన “ఎ నేషన్ టు ప్రొటెక్ట్” పుస్తక రచయిత ఎవరు.?
జ :- ప్రియమ్ గాంధీ మోడీ

Q5. నరేంద్ర మోదీ ఇటీవల 550 టన్నుల సామర్థ్యం గల “గోబర్ ధన్ ప్లాంట్‌”ను ఎక్కడ ప్రారంభించారు.?
జ:- ఇండోర్

Q6. ఇటీవల ఏ చిత్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2022 – “పిల్మ్ ఆఫ్ ద ఇయర్” అవార్డు అందుకుంది.?
జ:- పుష్ప: ది రైజ్

Q7. వెస్టిండీస్ మీద టీ ట్వంటీ సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా టీ ట్వంటీ ర్యాంక్ ఎంత.?
జ :- నంబర్ – 01

Q8. ఇటీవలి వాతావరణ మార్పు ఆందోళనలో భారతీయ కంపెనీల ర్యాంక్ ఏమిటి.?
జ :- ఐదవ స్థానం

Q9. ఇటీవల ఫ్రాన్స్ తొమ్మిదేళ్ల తర్వాత ఏ దేశం నుండి సైనిక ఉపసంహరణను ప్రకటించింది.
జ:- “GARDENER”

Q10. భారతదేశాన్ని ఆరోగ్య రంగంలో ప్రపంచ వనరుగా స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ పథకాన్ని ప్రారంభించింది?
జ :- “HEAL BY INDIA”