DAILY CURRENT AFFAIRS IN TELUGU 24 FEBRUARY 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 24 FEBRUARY 2022

Q1 – ఇటీవలే భారతదేశం నీలం ఆర్ధికవ్యవస్థ రోడ్ మాప్ సిద్ధం చేయడానికి ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ:- ఫ్రాన్స్

Q2. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవలే ఉక్రెయిన్ ఎన్ని భాగలుగా విభజించారలని పేర్కొన్నారు.?
జ :- 3 భాగాలుగా

Q3 – జమ్మూ కాశ్మీర్లోని డోడా జిల్లా యొక్క బ్రాండ్ ఉత్పత్తిగా పేరు గాంచినది ఏది.?
జ:- లావెండర్

Q4 – ఇటీవల ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సేన్ ఓడించిన భారతదేశపు అతి పిన్న వయస్కుడిగా నిలిచిన ఆటగాడు ఎవరు.?
జ:- రమేష్ బాబు ప్రజ్ఞా నందా

Q5: భారత ప్రభుత్వం ఒక వారం పాటు సైన్స్ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 – 22 వరకు “విజ్ఞాన్ సర్వత్రా పుజ్యతే” అనే పేరుతో ఎక్కడ నిర్వహించింది.?
జ:- న్యూఢిల్లీ

Q6 – ఏ దేశం కొత్త నౌకా వాయు రక్షణ సిస్టమ్ C – DOME నం విజయవంతంగా పరీక్షించింది.?
జ :- ఇజ్రాయెల్

Q7 – ఇటీవల గురుగ్రాంకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెలు “బేటి బాచావో బేటీ పడావో” కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేయబడ్డవారు ఎవరు.?
జ:- తనీష్కా కోటియా మరియు రిధీకా కోటియా

Q8 – ఇటీవల నదులలో నైట్ నావిగేషన్ మొబైల్ యాప్ ను ప్రారంభించిన దేశంలో మొదటి రాష్ట్రం ఏది.?
జ:- అస్సాం

Q9. ప్రసాద్ పథకం (తీర్ధయాత్రల పునర్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం) పరిధిలోకి తీసుకోబడిన తెలంగాణ లోని దేవాలయం ఏది.?
జ : రామప్ప దేవాలయం

Q10. ఎన్నవ బయో ఆసియా సదస్సు హైదరాబాద్ లో ఫిబ్రవరి 24 వ తేధీన ప్రారంభించబడింది.?

జ:- 19వ