27 ఫిబ్రవరి 2022 కరెంట్ అఫైర్స్ Q & A

Q1. ఇటీవల ప్రపంచంలోని ఏ విమానాశ్రయం వరుసగా 8వ సంవత్సరం అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంగా నిలిచింది.?
జ:- దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం

Q2. ఇటీవల ఐకియా ఇండియా మొదటి మహిళా CEO గా ఎవరు నియమితులయ్యారు.?
జ:-  సుజానే పుల్వార్

Q 03. ఇటీవల జెట్ ఎయిర్‌వేస్ కొత్త CFOగా ఏ ఎయిర్‌లైన్ మాజీ CEO అయిన విపుల గుణతిలకను నియమించింది.?
జ:- శ్రీలంక

Q 04. ఇటీవల, భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం “EX DHARMA GARDIAN-2022” యొక్క 3వ ఎడిషన్ కర్ణాటకలోని బెలగావి (బెల్గాం)లో నిర్వహించబడుతుంది.?
జ:- జపాన్

Q 05. ఇటీవలే T20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఆటగాడు ఎవరు?
జ:- రోహిత్ శర్మ

Q 06. ఇటీవల ఏ దేశం ప్లాంట్ ఆధారిత COVID-19 వ్యాక్సిన్‌ను ధృవీకరించిన మొదటి దేశం?
జ:- కెనడా

Q 07. “బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్” రెండవ ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది?
జ:- అగర్తల

Q 08. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో, SAAF మరియు నేషనల్ క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు జరుగనున్నాయి.?
జ:- నాగాలాండ్

Q 9. శ్రీలంక తో జరిగిన T20 సిరీస్ లో 3- 0 తో గెలవడం ద్వారా వరుసగా 12 T20 మ్యాచ్ లు గెలవడం ద్వారా ఏ దేశపు వరుస విజయాల రికార్డును సమం చేసింది.?
జ :- అప్ఘనిస్తాన్

Q10. శ్రీలంకతో ముగిసిన మూడు మ్యాచ్ ల T20 సిరీస్ లో ఏ భారత ఆటగాడు మూడు మ్యాచ్ లలో హఫ్ సెంచరీలు కొట్టడమే కాక అన్ని మ్యాచ్ లలో నాటౌట్ గా నిలిచాడు.?
జ. శ్రేయస్ అయ్యార్ (204* పరుగులు)

Q11. విశాఖపట్నం లో జరిగిన నౌకదళ కార్యక్రమం మిలాన్ – 2022 లో ఏ నౌకను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు.?
జ : ఐ.ఎన్.ఎస్. – విశాఖ.

Q12. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏ క్రీడా ఫెడరేషన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను గౌరవ అధ్యక్ష, క్రీడా అంబాసిడర్ పదవులనుండి సస్పెండ్ చేసింది.?
జ:- జూడో (జూడో ఇంటర్నేషనల్ ఫెడరేషన్)(JIF)

Q13. ప్యూచర్ గ్రూప్ యొక్క 200 రిటైల్ స్టోర్స్ ను ఏ సంస్థ టేకోవర్ చేసింది.
జ :- రిలయన్స్?

Q14. ఏ దేశం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొన్ని రకాల వీసా దరఖాస్తులకు ఇంటర్వ్యూ రద్దు చేసింది.?
జ :- అమెరికా

Q15. ఏ సంస్థ భారత్ లో కోవిడ్ నాలుగో వేవ్ జూన్ – అక్టోబర్ మాసాల మద్య వస్తుందని పేర్కొంది.?
జ :- ఐఐటీ – కాన్పూర్

Follow Us @