మార్చి 20, 2022 కరెంట్ అఫైర్స్ Q & A

Q1. ఆసియా కప్ టీట్వంటీ 2022లో ఆతిథ్యం ఇవ్వనున్న దేశం.?
జ :- శ్రీలంక

Q2. సైప్రస్ లో జరిగిన షాట్ గన్ ప్రపంచ కప్ లో భారత్(9వ స్థానం) తరపున పథకం సాదించిన ఒకే ఒక్క షూటర్ల బృందం ఎవరు.?
జ :- పృథ్వీరాజ్, జొరావర్ సింగ్, వివాన్ కపూర్

Q3. ఆసియా బిలియర్డ్స్ టైటిల్ సొంతం చేసుకున్న ఆటగాడు ఎవరు.?
జ :- పంకజ్ అద్వానీ (40వ అంతర్జాతీయ టైటిల్)

Q4. భారత్ జపాన్ ల మద్య ఎన్నవ వార్షిక శిఖరాగ్ర సదస్సు తాజాగా జరిగింది.?
జ :- 14వ

Q5. తాజాగా భారత్ లో పర్యటించిన జపాన్ ప్రధాని ఎవరు.?
జ:- పుమియో కిషిదా

Q6. జపాన్ ప్రధాని పుమియో కిషిదా భారత్ లో వచ్చే ఐదేళ్లలో ఎన్ని లక్షల ఠ
కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.?
జ :- 3.20 లక్షల కోట్లు

Q7. భారత వైరాలజీ పితామహుడు గా పేరోందిన డా. టి. జాకబ్ జాన్ మరియు డా. ధర్మ ధన్య ధనపాల్ వ్రాసిన పుస్తకం పేరు.?
జ :- పోలియో

Q8. రష్యా ఉక్రెయిన్ పై ప్రయోగించిన హైపర్ సోనిక్ క్షిపణి పేరు ఏమిటి.?
జ :- కింజాల్ (తెలుగులో పిడి బాకు)

Q9. రష్యా హైపర్ సోనిక్ క్షిపణి కింజాల్ ను ఏ యుద్ధ విమానం ద్వారా ప్రయోగించింది.?
జ:- మిగ్ 31K

Q10. హైపర్ సోనిక్ క్షిపణులు అంటే ఏమిటి.?
జ :- ధ్వని వేగం (గంటకు 1234 కీ.మీ.) కంటే వేగంగా ప్రయాణించేవి.

Q11. హైపర్ సోనిక్ క్షిపణులు ఉన్న దేశాలు ఏవి.?
జ :- అమెరికా, రష్యా, చైనా

Q12. రష్యా హైపర్ సోనిక్ క్షిపణి కింజాల్ తో ఉక్రెయిన్ లోని ఏ ప్రాంతం పై దాడి చేసింది.?
జ :- పశ్చిమ ఇవానో ప్రాంకివ్స్క్

Q13. ఇటీవల 2050 నాటికి నికర-సున్నా కర్బన ఉద్గారాలను లక్ష్యంగా పెట్టుకున్న మొదటి దక్షిణాసియా నగరం ఏది?
జ:- ముంబై

Q14. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ద్వారా భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ కారు టయోటా మిరాయ్‌ను విడుదల చేశారు?
జ:- కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ

Q15. ఇటీవల భౌతిక శాస్త్ర రంగంలో అత్యుత్తమ సహకారం మరియు శాస్త్రీయ పరిశోధన కోసం 31వ GD బిర్లా అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు?
జ:- ప్రొఫెసర్ నారాయణ్ ప్రధాన్

Q16. ఇటీవల ఏ రాష్ట్ర రెవెన్యూ శాఖ భూమి సర్వే లేదా భూమి వివరాలను పొందేందుకు ‘దిశాంక్ యాప్’ను ప్రారంభించింది?
జ:- కర్ణాటక

Q17. ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి ఇటీవల ఏ రోజును అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది?
జ:- 15 మార్చి

Q18. ఇటీవల భారత్ బయోటెక్ TB వ్యాక్సిన్ కోసం ఏ దేశానికి చెందిన బయోఫార్మాస్యూటికల్ సంస్థ బయోఫ్యాబ్రితో భాగస్వామ్యం కుదుర్చుకుంది?
జ:- స్పెయిన్

Q19. ఇటీవల సబార్డినేటెడ్ రుణాల కోసం లోన్ గ్యారెంటీ పథకం వరకు పొడిగించబడింది?
జ:- 31 మార్చి 2023

Q20. దేశంలోని 13 ప్రధాన నదుల పునరుద్ధరణ కోసం ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఒక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది?
జ:- పర్యావరణ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

Q21. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ 2022 రన్నరప్ ఎవరు.? జ :- లక్ష్యసేన్

Q22. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ 2022 విజేత ఎవరు.? జ:- అక్సల్ సెన్ (డెన్మార్క్)

Q23. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్స్ సాధించిన భారత క్రీడాకారులు ఎవరు.? జ:-ప్రకాష్ నాద్, ప్రకాష్ పదుకొనె, పుల్లెల గోపిచంద్

Follow Us @