Q1. క్రికెట్ మ్యాగజైన్ విస్డెన్ అల్మానాక్ ద్వారా 2022 సంవత్సరానికి గానూ “ఫైవ్ బెస్ట్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్”లో ఇటీవల ఏ భారతీయ ఆటగాళ్లు ఎంపికయ్యారు.?
జ:- రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా
Q2. దేశానికి మరియు సమాజానికి నిస్వార్థ సేవ చేసినందుకు గాను ఇటీవల ఎవరికి మొదటి “లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు” లభించింది?
జ:- నరేంద్ర మోదీ
Q3. ఇటీవల మంగోలియాలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఏ భారతీయ రెజ్లర్ బంగారు పతకాన్ని గెలుచుకుంది?
జ:- రవి దహియా
Q4. ప్రపంచంలోని “అత్యంత శక్తివంతమైన” అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి “RS-28 SARMAT”ని ఇటీవల ఏ దేశం పరీక్షించింది?
జ:- రష్యా
Q5. జాతీయ పంచాయతీ దినోత్సవం 2022ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- 24 ఏప్రిల్
Q6. ఇటీవల నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ:- సుమన్ బెర్రీ
Q7. ఇటీవల, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు?
జ:- ఫ్రాన్స్
Q8. JCB నిర్మాణం కోసం UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఏ నగరంలో తయారీ యూనిట్‌ను ప్రారంభించారు?
జ:- వడోదర
Q9. ఏ దేశ పర్యాటక వీసాలను భారత్ రద్దు చేసింది.?
జ : చైనా
Q10. తాజాగా భారత్ ప్రధాని తో బేటీ అయిన యూరోపియన్ కమిషన్ చైర్మన్ పేరు ఏమిటి.?
జ : ఉర్సులా వాన్ డెర్ లెయెన్
Q11. 83వ జాతీయ సీనియర్ టీటీ చాంపియన్‌షిప్–2022 మహిళల సింగిల్స్ విజేత ఎవరు. ?
జ : ఆకుల శ్రీజ (తెలంగాణ)
Q12. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు ఎవరు.?
జ : ఎలన్ మాస్క్
Q13. ఏపీలోని ఏ జిల్లాలో నూతన అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు కానుంది?
జ :- నెల్లూరు
Q14. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 3 TIMS హాస్పటల్ కు ఏ ప్రాంతాల్లో భూమి పూజ చేశారు.?
జ :- అల్వాల్, ఎల్బీ నగర్, సనత్ నగర్.
Q15. ప్రపంచ దేశాలు సైనిక అవసరాల కోసం చేసే ఎన్ని లక్షల కోట్లకు చేరింది.?
జ :- 2.1 లక్షల కోట్లు
Q16. 6 – 12 ఏళ్ల పిల్లలకు ఏ కోవిడ్ వ్యాక్సిన్ కు DGCA అనుమతి ఇచ్చింది.?
జ :- కోవ్యాక్సిన్