31 ఆగస్టు 2022 కరెంట్ ఎఫైర్ Q&A

1) ఇటీవల ‘అనంగ్ తాల్’ జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించబడింది. ఇది ఎక్కడ ఉంది.?
జ – ఢిల్లీ.

2) ఇటీవల IMFలో భారతదేశ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ : కేవీ సుబ్రమణ్యం.

3) ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఏ ప్రదేశాన్ని పెర్ఫ్యూమ్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.?
జ – కన్నౌజ్.

4) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ముఖ్యమంత్రి మైక్రో ఫైనాన్స్ పథకాన్ని’ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
జ – నాగాలాండ్.

5) ఇండియా బంగ్లాదేశ్ జాయింట్ రివర్స్ (నదుల) కమిషన్ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది?
జ – న్యూఢిల్లీ.

6) DRDO ఛైర్మన్‌గా ఏ భారతీయ శాస్త్రవేత్త నియమితులయ్యారు?
జ – సమీర్ వి కామత్.

7) ఇటీవల నవల సిద్ధాంతం విభాగంలో ‘సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2022’ ఎవరికి గెలుచుకున్నారు.?
జ – భగవంత్ అన్మోల్.

8) ఏ దేశం ఇటీవల రష్యా అణు కంపెనీతో $2.25 బిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది?
జ -దక్షిణ కొరియా.

9) తాజాగా ప్రపంచంలో మూడో అతిపెద్ద కుబేరుడు గా ఎవరు నిలిచారు.?
జ : గౌతమ్ అదాని

10) NCRB నివేదిక ప్రకారం భారత్ లో 2021 లో రోడ్డు ప్రమాదాలలో ఎంత మంది మరణించారు.?
జ : 1,55,622

11) ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్‌ సైక్లింగ్‌తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఏ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.?
జ : పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’

12) కేంద్ర గణాంక శాఖ నివేదిక ప్రకారం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ ఎంత శాతం వృద్ధి చెందింది.?
జ : 13.5%

13) కోక్, పెప్సీ లకు పోటీగా రిలయన్స్ తేనున్న సాప్ట్ డ్రింక్ పేరు ఏమిటి.?
జ: కాంపా కోలా

14) రెండు నెలల పాటు కూరగాయలు, పండ్లను తాజాగా ఉంచే పొరను అబివృద్ది చేసిన సంస్థ ఏది.?
జ : ఐఐటీ గువాహటీ

15) పార్ములా వన్ బెల్జియం గ్రాండస ఫ్రీ 2022 విజేత ఎవరు.?
జ : మ్యాక్స్ వెరస్టాపెన్

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

16) అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత ఎవరు.?
జ : అర్జున్ ఇరగెశి (తెలంగాణ)

17) సిన్సినాటి టైటిల్ – 2022 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : కోరిచ్ (క్రొయేషియా)

18) సిన్సినాటి టైటిల్ – 2022 మహిళల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : కరోలిన్ గార్సియా (ప్రాన్స్)

Follow Us @