- మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మబ్బు పరశురాం
హైదరాబాద్/నాంపల్లి (DEC. 01) : DAEWA meeting succeful.దివ్యాంగ ఉద్యోగుల సర్వ సభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబీబ్ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది.
DAEWA meeting succeful
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, శైలజా మరియు రాష్ట్రంలో దివ్యాంగ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
ఈ సభకు హాజరైన ఉద్యోగులందరికీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మబ్బు పరశురాం లెక్చరర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- డిసెంబర్ నెలలో ముఖ్య విద్య ఉద్యోగ సమాచారం
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 04 – 12 – 2024
- NAVY DAY – నౌకాదళ దినోత్సవం
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 04
- GK BITS IN TELUGU 4th DECEMBER