దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ – 2023

హైదరాబాద్ (ఫిబ్రవరి – 22) : దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ – 2023 ను ప్రకటించారు. ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ గా RRR, ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిలిచింది. (Dadasaheb phalke awards 2023 winners list)

(1) ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ – RRR

(2) ఉత్తమ చిత్రం – ‘ది కశ్మీర్ ఫైల్స్’

(3) అత్యంత బహుముఖ నటుడు – అనుపమ్ ఖేర్ (‘ది కశ్మీర్ ఫైల్స్’)

(4) ఉత్తమ నటి – అలియా భట్ (గంగూభాయి కతియావాడి)

(5) ఉత్తమ నటుడు – రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర)

(7) మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు – రిషబ్ శెట్టి (‘కాంతార)

(8) క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటులు – వరుణ్ ధావన్ (భేదియా),

(9) క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటీ – విద్యాబాలన్ (జల్సా)

10) ఉత్తమ దర్శకుడు – ఆర్.బాల్కి (చుప్)

11) ఉత్తమ నేపథ్య గాయకుడు – సాచిత్ తాండవ్ (మైయా మైను – జెర్సీ),

(12) ఉత్తమ నేపథ్య గాయని – నీతి మోహన్ (మేరీ జాన్ గంగూభాయి కతియావాడి),

(13) బెస్ట్ విలన్ – సాల్మన్ దుల్కర్ (చుప్)

(14) ఉత్తమ సహాయ నటుడు – మనీష్ పౌల్ (జుగ్ జుగ్ జియో)

(15) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – పీఎస్ వినోద్ (విక్రమ్ వేద)

16) చిత్రసీమకు చేసిన సేవలకు పురస్కారం – సీనియర్ నటి రేఖ

(17) టెలివిజన్ సిరీస్ ఆఫ్ ద ఇయర్ – అనుపమ

18) బెస్ట్ యాక్టర్ – టెలివిజన్ సిరీస్ – జైన్ ఇమామ్

19) ఉత్తమ నటి – టెలివిజన్ సిరీస్ – తేజస్వి ప్రకాష్

20) బెస్ట్ యాక్టర్ ఇన్ వెబ్ సిరీస్ : జిమ్ సరభ్

21) చిత్ర సంగీత సీమకు చేసిన సేవలకు పురస్కారం – హరిహరన్