Home > EMPLOYEES NEWS > DA – విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు

DA – విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు

BIKKI NEWS (MARCH 15) : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు‌, ఆర్టీజీయన్స్, పెన్షన్ దారులకు డిఏ/డీఆర్ ను 2.88% పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం (DA INCREASED TO TS ELECTICTY EMPLOYEES) తీసుకుంది. పెంచిన డిఏ ను మార్చి నెల వేతనంతో కలిపి ఇవ్వాలని ఉత్తర్వులలో పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న డీఏ 5.896% ను 2.88% కలిపి 8.776% కు పెంచడం జరిగింది.

జూలై – 01 – 2023 కు సంబంధించిన డి ఏ ని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎలాంటి ఏరియర్స్ చెల్లించకుండా డిఎ మార్చి 2024 వేతనం నుండి చెల్లించాలని పేర్కొన్నారు.