DA HIKE – మీ వేతనం ఎంత పెరిగిందో చెక్ చేసుకోండి

BIKKI NEWS (JUNE 14) :DA HIKE – CHECK YOUR NEW SALARY. తెలంగాణ క్యాబినెట్ ఉద్యోగులకు ఒక్క డీఏ ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు జీవో విడుదల చేశారు. దీంతో ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి.

DA HIKE – CHECK YOUR NEW SALARY

ఏ బేసిక్ పే కు ఎంత వేతనం పెరుగుతుందో కింద ఇవ్వబడిన చార్ట్ నందు చెక్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఉద్యోగులకు 26.39% డీఏ ను అందిస్తున్నారు. తాజాగా 3.64% డీఏ పెరగడంతో నూతన డీఏ 30.03% గా ఉండనుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు