BIKKI NEWS (JUNE 13) : DA go released. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏ ఉత్తర్వులను జారీ చేసింది జనవరి 1 – 2023 కు సంబంధించిన ఈ డీఏ జీవో ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
DA go released
ప్రస్తుతం 26.39% గా ఉన్న డీఏ తాజా పెంపుదలతో 30.03% గా పెరిగింది. అనగా 3.64% డీఏ పెరిగింది.
ఈ పెరిగిన డీఏ ను జనవరి 1 2023 నుండి అమలు చేయనున్నారు.
జూలై 1 – 2023 కు సంబంధించిన డీఏ ఉత్తర్వులను ఆరు నెలల తర్వాత విడుదల చేస్తామని ఈ ఉత్తర్వులలో తెలిపారు.
నూతన డిఏ తో కూడిన వేతనాన్ని జులై 1న ఉద్యోగులు అందుకోనున్నారు. అంటే జూన్ వేతనంలో ఈ నూతన డీఏ కలవనుంది.
జనవరి 1 – 2023 నుండి మే 2025 వరకు ఉన్న డిఏ ఏరియర్ లను 28 ఇన్‌స్టాల్మెంట్ లలో అందించాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.
DA GO COPY PDF (JAN.01.2023)
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్