CWC QUALIFIERS 2023 – SUPER SIX TEAMS

హైదరాబాద్ (జూన్ – 27) : ICC CRICKET WORLD CUP 2023 QUALIFIERS లో SUPER SIX దశకు గ్రూప్ A నుంచి మూడు జట్లు, గ్రూప్ B నుంచి మూడు జట్లు చేరుకున్నాయి.

గ్రూప్ A నుండి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్… గ్రూప్ B నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకున్నాయి.

ఈ సూపర్ సిక్స్ లో చేరిన ప్రతి జట్టు అవతలి గ్రూపు మూడు జట్లతో తలపడనున్నాయి. సూపర్ సిక్స్ లో టాప్ – 2 జట్లు ఐసిసి వరల్డ్ కప్ 2023 ప్రధాన పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధిస్తాయి.