BIKKI NEWS :CURRENT AFFAIRS ON REPORTS – MAY 2024
1) ఏ సంవత్సరం నాటికి భారత ఎగుమతులు 800 బిలియన్ డాలర్లకు చేరుతుందని గోల్డ్ మాన్ శాక్స్ అంచనా వేసింది.?
జ : 2030
2) NIPFP అంచనాల ప్రకారం 2024 25 ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 7.1%
3) విమానాశ్రయం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ను అత్యధికంగా విడుదల చేస్తున్న మొదటి మూడు దేశాలు ఏవి .?
జ : అమెరికా, చైనా, బ్రిటన్.
4) GTRI నివేదిక ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, టెలికం ఉత్పత్తుల దిగుమతి ఎన్ని లక్షల కోట్లుగా నమోదయింది.?
జ : 7.45 లక్షల కోట్లు
5) విమానాయన రంగంలో కార్బన్ డయాక్సైడ్ ఉధ్గారించే వర్తమాన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మూడవ స్థానం
6) OECD సంస్థ అంచనాల ప్రకారం 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.6%
7) ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తాజా నివేదిక లో 131 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 8వ స్థానం
8) టాటా మెమోరియల్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2023లో నోటి క్యాన్సర్ వలన భారతీయ ఎంత ఉత్పాదకత నష్టపోయింది.?
జ : 560 కోట్ల డాలర్లు
9) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం గృహ రుణాలు ఎన్ని లక్ష కోట్లకు చేరాయి.?
జ : 27 లక్షల కోట్లు
10) ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచీ 2024 లో 180 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 154
11) భారత్ లో 2022 నాటికి చిరుత పులుల సంఖ్య ఎంతగా ఉంది.?
జ : 13,874
12) ఏప్రిల్ 2024 లో ఒక రిటైల్ ఆహర ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : 8.70%
13) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ కు అతిపెద్ద ఆర్దిక భాగస్వామిగా (118.4 బిలియన్ డాలర్ల) ఏ దేశం అవతరించింది.?
జ : చైనా
14) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ కు రెండో అతిపెద్ద ఆర్దిక భాగస్వామిగా (118.3 బిలియన్ డాలర్ల) ఏ దేశం అవతరించింది.?
జ : అమెరికా
15) ఇండియా పర్యావరణ నివేదిక – 2024 ప్రకారం 2100 సంవత్సరానికి హిమాలయ పర్వతాల్లోని ఎంత శాతం మంచు కరిగిపోనుంది.?
జ : 75%
16) ఏప్రిల్ 2024లో టోకు ధరల ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : 1.26%
17) మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం 2024లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6.6%
18) వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం 2021లో ప్రపంచ వ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు ఎంత నమోదయింది.?
జ : 2.4
19) వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం 2021లో భారత సంతానోత్పత్తి రేటు ఎంత నమోదయింది.?
జ : 1.98
20) లాన్సెట్ నివేదిక ప్రకారం 2050 నాటికి పురుషులు మరియు స్త్రీలలో సగటు ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలు పెరగనుంది.?
జ : పురుషులు – 5, స్త్రీలు – 4
21) సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ నివేదిక ప్రకారం గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా ఎంతమంది అనాధ పిల్లలను దత్తతకు ఇచ్చారు.?
జ : 36,857 మంది
22) ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితుల సంఖ్య ఎంత?
జ : 29.4 కోట్ల మంది
23) ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్టిస్తున్న క్రీడాకారుల జాబితా 2024లో మొదటి స్థానంలో ఎవరున్నారు?
జ : క్రిస్టియానో రోనాల్డో
24) HSBC నివేదిక ప్రకారం 2024 మార్చి నాటికి భారత్ లో క్యాస్ సర్క్యూలేషన్ ఎంత.?
జ : 35.15 లక్షల కోట్లు
25) డెలాయిట్ అంచనాల ప్రకారం 2024 – 25 మరియు 2025 – 26 ఆర్థిక సంవత్సరాలలో భారత జిడిపి వృద్ధిరేటు వరుసగా ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.6% & 6.75%
26) ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం నిలిచింది.?
జ : ఖాట్మండ్
27) 2018 – 2022 మద్య ఎన్ని వృక్షాలను భారత్ లో నరికివేశారు.?
జ : 50 లక్షలు
28) ఇండ్ రా అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.7%
29) మూడీస్ అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.6%
30) ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2022లో రొమ్ము క్యాన్సర్ కారణంగా ఎంత మంది మరణించారు.?
జ : 6,70,000మంది
31) ఇండియా రేటింగ్స్ ప్రకారం 2024 – 25 లో భారత వృద్ధిరేటు ఎంత.?
జ : 6.2%
32) జాతీయ శాంపిల్ సర్వే నివేదిక ప్రకారం తాజాగా భారత్ లో పట్టణ పేదరిక శాతం ఎంత.?
జ : 6.7%
33) ఇంటర్నేషనల్ డిస్‌ప్లేస్‌మెంట్ మానిటరింగ్ సెంటర్ నివేదిక ప్రకారం మణిపూర్ అల్లర్ల కారణంగా ఎంతమంది నిరాశయులయ్యారు.?
జ : 67 వేలు
34) ఆక్స్‌ఫర్డ్ ఎకానమిక్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024లో భారత్ నుండి మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది.?
జ : ఢిల్లీ (350 వ స్థానం)
35) వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 39వ
36) 5) హెన్లీ & పార్టనర్స్ సంస్థ అత్యంత సంపన్న నగరాల 2024 జాబితా ప్రకారం మొదటి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి.?
జ : న్యూయార్క్, కాలీపోర్నియా బే, జపాన్
37) హెన్లీ & పార్టనర్స్ సంస్థ అత్యంత సంపన్న నగరాల 2024 జాబితాలో భారత్ నుండి ఏ నగరాలు చోటు సంపాదించాయి.?
జ : ముంబై (24), డిల్లీ (37)
38) గ్లోబల్ ఎనర్జీ థింక్ టాంకర్ ఎంబెర్ నివేదిక 2023 ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎంత శాతం సౌర విద్యుత్తును ఉత్పత్తి చేశారు.?
జ : 5.5%
39) గ్లోబల్ ఎనర్జీ థింక్ టాంకర్ ఎంబెర్ నివేదిక 2023 ప్రకారం భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడవ స్థానం (5.8%)
40) గ్లోబల్ ఎనర్జీ థింక్ టాంకర్ ఎంబెర్ నివేదిక 2023 ప్రకారం మొదటి రెండు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : చైనా, అమెరికా, జపాన్ – 4వ
41) ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం 1950 & 2015సంవత్సరాలలో భారత్ లో హిందువులు మరియు ముస్లింల జనాభా శాతాలు ఎంత.?
జ : హిందూ – 1950 – 84.68%, 2015 – 78 06%
ముస్లిం – 1950 – 9.84%, ముస్లిం -14.09%
42) OECD సంస్థ 2024 – 25 కు గానూ భారత జిడిపి వృద్ధిరేటును గతంలో 6.2 శాతంగా ప్రకటించింది. తాజాగా ఎంతకు సవరించింది.?
జ : 6.6%
43) ఏ సంవత్సరం నాటికి భారత్ అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్ గా అవతరించనుంది..?
జ : 2030
44) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం విదేశాల్లో స్థిరపడిన భారతీయులు 2022లో భారత్ కు పంపిన సొమ్ము ఎంత.?
జ : 111.22 బిలియన్ డాలర్లు (అగ్రస్థానం)
45) గ్లోబల్ స్పిరిట్ కాంపిటీషన్ లో ప్రథమ స్థానంలో నిలిచిన ఉత్పత్తి ఏది.?
జ : చిరపుంజి గిన్ స్పిరిట్
46) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎంత శాతం వృద్ధిరేటును సాధిస్తుందని ఆర్బిఐ తాజాగా ప్రకటించింది.?
జ : 7 శాతం
47) డిజిటల్ ఫ్రాడ్స్ గత రెండేళ్లలో ఎంత శాతం పెరిగాయని ఆర్బిఐ ప్రకటించింది.?
జ : 708%
48) భారత్ నుండి విదేశాలకు ఎగుమతి అవుతున్న వస్తువులలో మొబైల్ ఫోన్లు ఎన్నో స్థానంలో నిలిచాయి.?
జ : 4వ స్థానం
49) IMD ప్రకారం ఢిల్లీలో తాజాగా ఎంత గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది .?
జ : 52.3 డిగ్రీల సెల్సియస్
50) గోల్డ్ మన్ సాచెట్స్ సంస్థ భారత వృద్ధి రేటును గతంలో ప్రకటించిన 6.6 శాతం నుండి ఎంతకు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.?
జ : 6.7%
51) ఆర్సీబీ ప్రకారం 2024 మార్చి వరకు భారత్లోని బ్యాంకులలో క్లెయిమ్ చేయని డిపాజిట్లు విలువ ఎంత.?
జ : 78,213 కోట్లు
52) మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు ఎంత శాతం నమోదు చేస్తోంది.?
జ : 6.8%
53) టైమ్స్ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో 100 ప్రభావశీల కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయ కంపెనీలు ఏవి.?
జ : రిలయన్స్, టాటా, సీరమ్
54) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఎన్ని.?
జ : 44.42 బిలియన్ డాలర్లు
55) ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో 2024లో నిరుద్యోగిత రేటు ఎంతగా ఉంది.?
జ : 4.9%
56) ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం ఎంతమంది నిరుద్యోగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.?
జ : 402 మిలియన్లు
57) ) WEF – ప్రయాణ – పర్యాటక అభివృద్ధి సూచీ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 39
58) భారత్ లో గంగా నది వెంబడి ఎన్ని డాల్ఫిన్లు (ప్లాటెనిస్టా గంగెటికా) ఉన్నట్లు నివేదిక తెలుపుతుంది.?
జ : 4 వేలకు పైగా
59) ఎడ్యు ఫండ్ నివేదిక ప్రకారం భారత్ లో ఒక బిడ్డను కని పెంచడానికి అయ్యే ఖర్చు ఎంత.?
జ : 75 లక్షలు
60) కాగ్ నివేదిక ప్రకారం 2023 – 24 లో తెలంగాణ రాష్ట్ర ద్రవ్యలోటు ఎంత.?
జ : 49,440.92 కోట్లు
61) దేశంలో 76% రొయ్యల ఉత్పత్తి ఏ రాష్ట్రం నుండి వస్తుంది.?
జ : ఆంధ్రప్రదేశ్
62) ఆక్వా రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ : ఆంధ్రప్రదేశ్
63) ICRA అంచనాల ప్రకారం 2024 – 25 లో దేశ జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 7.8%
64) WHO నివేదిక ప్రకారం ఏటా లైంగిక వ్యాధులతో ఎంతమంది మరణిస్తున్నారు.?
జ : 25 లక్షలు