BIKKI NEWS : CURRENT AFFAIRS JUNE 4th 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS JUNE 4th 2025
1) IPL 2025 విజేత ఎవరు.?
జ : RCB ( పంజాబ్ పై)
2) IPL 2025 ఫైనల్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు.?
జ : కృనాల్ పాండ్యా
3) IPL 2025 లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విజేతలు ఎవరు.?
జ : సాయి సుదర్శన్, ప్రసిద్ కృష్ణ
4) IPL 2025 లో మోస్ట్ వాల్యూబుల్ & ఎమర్జింగ్ ప్లేయర్స్ ఎవరు.?
జ : సూర్య కుమార్ యాదవ్ & సాయి సుదర్శన్
5) IPL 2025 లో హ్యాట్రిక్ నమోదు చేసిన ఏకైక బౌలర్ ఎవరు.?
జ : యజువేంద్ర చాహల్
6) మొట్టమొదటి AI SEZ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : చత్తీస్ ఘడ్
7) అతి చిన్న వయసులోనే 7 అతిపెద్ద పర్వతాలను అధిరోహించిన భారతీయుడు ఎవరు.?
జ : విశ్వనాథ్ కార్తీకయ
8) దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : లీ జే మ్యుంగ్
9) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు.?
జ : మాసాటో కండా
10) ప్రపంచ రీఫ్ ఎవెర్‌నెస్ డే రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 1
11) వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సదస్సు ఎక్కడ జరిగింది.?
జ : న్యూఢిల్లీ
12) వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఏ రోజున జరుపుకుంటారు.?
జ : మే 29
1) Who will win IPL 2025?
A: RCB (Punjab)
2) Who will be the Man of the Match in the IPL 2025 final?
A: Krunal Pandya
3) Who will win the Orange and Purple Caps in IPL 2025?
A: Sai Sudarshan, Prasidh Krishna
4) Who are the Most Valuable & Emerging Players in IPL 2025?
A: Suryakumar Yadav & Sai Sudarshan
5) Who is the only bowler to take a hat-trick in IPL 2025?
A: Yuzvendra Chahal
6) In which state was the first AI SEZ launched?
A: Chhattisgarh
7) Who is the youngest Indian to climb the 7 largest mountains?
A: Vishwanath Karthikaya
8) Who has been elected as the new President of South Korea?
Ans : Lee Jae Myung
9) Who is the President of Asian Development Bank?
Ans : Masato Kanda
10) When is World Reef Awareness Day celebrated?
Ans : June 1
11) Where was the World Air Transport Conference held?
Ans : New Delhi
12) On which day is World Digestive Health Day celebrated?
Ans : May 29