Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS JUNE 3rd 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 3rd 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS JUNE 3rd 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 3rd 2025

1) ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నీరజ్ చోప్రా

2) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ను ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 02

3) కెనెడా ఇండియా ఫౌండేషన్ ద్వారా గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ను ఎవరికి ప్రకటించారు.?
జ : సద్గురు

4) మొనాకో గ్రాండ్ ప్రిక్స్ 2025 విజేత ఎవరు.?
జ : లాండో నోరిస్

5) 2025 లో భారత్ నుంచి 4వ యూనికార్న్ గా అవతరించిన కంపెనీ ఏది.?
జ : డ్రూల్స్ పెట్ ఫుడ్

6) ఏషియన్ అథ్లెటిక్స్ లీడర్‌షిప్ గోల్డ్ ఫిన్ తో ఎవరిని సత్కరించారు.?
జ : ఆదిల్ జే సుమేరీవాలా

7) గోవా ఆవిర్భావ దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : మే 30

8) ప్రపంచ బై సైకిల్ దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 03

9) ప్రపంచ పాల దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 01

10) గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025 లో ఉత్తమ నటుడు గా ఎవరు నిలిచారు.?
జ : అల్లు అర్జున్

11) హిందీ జర్నలిజం దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : మే 30

12) ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ షిప్ 2026 ను ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : అహ్మదాబాద్


1) Who has been appointed as the brand ambassador of Audi India?
A: Neeraj Chopra

2) On which day is Telangana Formation Day celebrated?
A: June 02

3) Who was announced as the Global Indian of the Year Award by the Canada India Foundation?
A: Sadhguru

4) Who is the winner of the Monaco Grand Prix 2025?
A: Lando Norris

5) Which company emerged as the 4th unicorn from India in 2025?
A: Drools Pet Food

6) Who was honored with the Asian Athletics Leadership Gold Fin?
A: Adil J Sumeriwala

7) On which day is Goa Formation Day celebrated?
A: May 30

8) On which day is World Bicycle Day celebrated?
Ans: June 03

9) On which day is World Milk Day celebrated?
Ans: June 01

10) Who won the Best Actor award at Gaddar Film Awards 2025?
Ans: Allu Arjun

11) On which day is Hindi Journalism Day celebrated?
Ans: May 30

12) In which city will the Asian Weightlifting Championship 2026 be held?
Ans: Ahmedabad

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు