Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS JUNE 30th 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 30th 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS JUNE 30th 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 30th 2025

1) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎన్ని లక్షల రూపాయల ఆర్థిక సహయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.?
జ : 5 లక్షలు

2) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎన్ని టన్నుల ఇసుకను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది.?
జ : 40 టన్నులు

3) జూన్ 30 నుంచి ఎన్నో ఎడిషన్ వింబుల్డన్ ప్రారంభం కానుంది.?
జ :138

4) అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 30

5) బ్రాండ్ ఫైనాన్స్ 2025 నివేదికలో టాప్ ఫుడ్ బ్రాండ్ ఏది.?
జ : అమూల్

6) తాజాగా అమెరికా సెనెట్ ఏ వివాదాస్పద బిల్లుకు ఆమోదం తెలిపింది.?
జ : వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు

7) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజా మన్ కీ బాత్ లో తెలంగాణ కు చెందిన ఏ మిల్లెట్స్ బిస్కెట్ ల గురించి ప్రస్తావించారు.?
జ : భద్రాద్రి మిల్లెట్స్ బిస్కెట్స్

8) IFFCO ఏ దేశంలో తన మొట్టమొదటి విదేశీ నానో పెట్టి ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీని ప్రారంభించింది.?
జ : బ్రెజిల్

9) హురూన్ యూనికార్న్ ఇండెక్స్ 2025 లో భారత ర్యాంక్ ఎంత.?
జ : 3

10) కైలాస మానస సరోవర్ యాత్ర 2025 ను ఏ మార్గం ద్వారా ప్రారంభించారు.?
జ : నాథుల్లా & లిఫ్‌లేక్ మార్గం

11) వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి జూలై 4 మరియు 11వ తేదీలలో ఏ రాష్ట్రం కృత్రిమ వర్షాన్ని కురిపించనుంది.?
జ : ఢిల్లీ

12) ప్రస్తుతం బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్య ఎంత.?
జ : 11

13) భారత చెస్ ర్యాంకింగ్ లలో డి గుకేశ్ ను అధిగమించి ఎవరు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.?
జ : ప్రజ్ఞానందా


1) How many lakhs of rupees will the Telangana state government provide financial assistance for the construction of Indiramma’s houses?
A: 5 lakhs

2) How many tons of sand will the state government provide free of cost for the construction of Indiramma’s houses?
A: 40 tons

3) How many editions of Wimbledon will start from June 30?
A: 138

4) On which day is the International Parliamentarianism Day celebrated?
A: June 30

5) Which is the top food brand in the Brand Finance 2025 report?
A: Amul

6) Which controversial bill has been recently approved by the US Senate?
A: One Big Beautiful Bill

7) Which millets biscuits from Telangana did Prime Minister Narendra Modi mention in his latest Mann Ki Baat?
A: Bhadradri Millets Biscuits

8) In which country did IFFCO launch its first foreign Nano Petty Fertilizers factory?
A: Brazil

9) What is India’s rank in Hurun Unicorn Index 2025?
A: 3

10) Through which route did Kailash Mansarovar Yatra 2025 begin?
A: Nathulla & Lifelake route

11) Which state will conduct artificial rain on July 4 and 11 to reduce air pollution?
A: Delhi

12) How many BRICS member countries are there at present?
A: 11

13) Who has surpassed D Gukesh to become the first Indian chess player?
A: Praggnanandha

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు