Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS JUNE 2nd 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 2nd 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS JUNE 2nd 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 2nd 2025

1) ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియా స్పోర్ట్స్ అవార్డు 2025 ఎవరికి ప్రకటించారు.?
జ : సెరీనా విలియమ్స్

2) పొగాకు వ్యతిరేక దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : మే 31

3) పొగాకు వ్యతిరేక దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : Bright Products – Dark Intentions : Unmasking the appeal

4) 100% అక్షరాస్యత సాదించిన రెండో రాష్ట్రం ఏది.?
జ : గోవా (మొదటిది – మిజోరాం)

5) ఏషియన్ సెక్యూరిటి సమ్మిట్ 2025 ను ఎక్కడ నిర్వహించారు.?
జ : సింగపూర్

6) నేషనల్ ఇంటిలెక్చువల్ ప్రోపర్టీ ఫెస్టివల్ 2025 ను ఎక్కడ నిర్వహించారు.?
జ : ఉత్తరాఖండ్

7) జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏ రాష్ట్రంలో కలదు.?
జ : బీహార్

8) నేషనల్ ప్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఏ రంగంలో ఇస్తారు.?
జ : ఆరోగ్య రంగంలో

9) 2025 మే మాసానికి జిఎస్టీ వసూళ్లు ఎంత.?
జ : 2.01 లక్షల కోట్లు

10) ఇటీవల రష్యా మీద ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి.?
జ : ఆపరేషన్ స్పైడర్స్ వెబ్

11) ఏ కబడ్డీ ఆటగాడు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు.?
జ : ప్రదీప్ నర్వాల్

12) ఐపీఎల్ లో 300 సిక్సర్ లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ


1) Who was awarded the Princess of Austria Sports Award 2025?
A: Serena Williams

2) On which day is No Tobacco Day celebrated?
A: May 31

3) What is the theme of No Tobacco Day 2025?
A: Bright Products – Dark Intentions: Unmasking the appeal

4) Which is the second state to achieve 100% literacy?
A: Goa (First – Mizoram)

5) Where was the Asian Security Summit 2025 held?
A: Singapore

6) Where was the National Intellectual Property Festival 2025 held?
A: Uttarakhand

7) In which state is the Jayaprakash Narayan International Airport located?
A: Bihar

8) In which field are the National Florence Nightingale Awards given?
A: In the health sector

9) How much is the GST collection for the month of May 2025?
A: 2.01 lakh crores

10) What is the name of the recent operation undertaken by Ukraine against Russia?
A: Operation Spiders Web

11) Which Kabaddi player has announced his retirement from the game?
A: Pradeep Narwal

12) Who created the record of becoming the first Indian player to hit 300 sixes in IPL?
A: Rohit Sharma

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు