Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS JUNE 29th 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 29th 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS JUNE 29th 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 29th 2025

1) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందుకున్న దేశాలలో 2024కు గాను భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 15వ స్థానం

2) ఏ రాష్ట్రంలో తొలిసారిగా మొబైల్ ఈ వోటింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.?
జ : బీహార్

3) రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) నూతన చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పరాగ్ జైన్

4) ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ 2025 లో భారత టీం ఏ పథకం సాధించింది.?
జ : బంగారు పతకం

5) బ్లూమ్లబర్గ్ ఫిలాంథ్రఫీ ప్రైజ్ 2025 ఏ దేశం గెలుచుకుంది.?
జ : ఇండియా

6) న్యూ బంగ్లాదేశ్ డే గా ఏ రోజును ప్రకటించారు.?
జ :ఆగస్టు 08

7) స్టేట్ ఆఫ్ ద క్లైమెట్ ఇన్ ఆసియా 2024 నివేదిక విడుదల చేసిన సంస్థ ఏది.?
జ : వరల్డ్ మెటీరీయాలజికల్ ఆర్గనైజేషన్

8) ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ZOU JIYAI

9) నవలా విభాగంలో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు 2024 అందుకున్న రచయిత ఎవరు.?
జ : జీ.ఆర్. ఇందుగోపాన్

10) నాటో దేశాలు 2035 నాటికి జీడీపీ లో ఎంత శాతం రక్షణ రంగానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాయి.?
జ : 5 %

11) జాతీయ కెమెరా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 29

12) జాతీయ గణాంకాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 29

13) జాతీయ గణాంకాల దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు.?
జ : మహలనోబిస్

14) జాతీయ ఉల్లి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 27

15) ప్రపంచ పేదల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 28


1) What is the rank of India among the countries receiving foreign direct investment in 2024?
Ans: 15th

2) In which state was the first to implement the mobile e-voting system?
Ans: Bihar

3) Who has been appointed as the new chief of Research and Analysis Wing (RAW).
Ans: Parag Jain

4) What scheme did the Indian team achieve in the Asian Snooker Championship 2025?
Ans: Gold medal

5) Which country won the Bloomberg Philanthropy Prize 2025?
Ans: India

6) Which day was declared as New Bangladesh Day?
Ans: August 08

7) Which organization released the State of the Climate in Asia 2024 report?
Ans : World Materialistic Organization

8) Who has been appointed as the President of Asian Infrastructure Investment Bank.?
Ans : ZOU JIYAI

9) Who is the author who received the Kerala Sahitya Akademi Award 2024 in the novel category?
Ans : G.R. Indugopan

10) What percentage of GDP have NATO countries decided to allocate to the defense sector by 2035?
Ans : 5 %

11) On which day is National Camera Day celebrated?
Ans : June 29

12) On which day is National Statistics Day celebrated?
Ans : June 29

13) On whose birth anniversary is National Statistics Day celebrated?
Ans : Mahalanobis

14) On which day is National Onion Day celebrated?
Ans : June 27

15) On which day is World Poor Day celebrated?
Ans : June 28

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు