Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS JUNE 28th 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 28th 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS JUNE 28th 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 28th 2025

1) కేంద్ర గణాంక శాఖ నివేదిక ప్రకారం వరి ఉత్పత్తిలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

2) కేంద్ర గణాంక శాఖ నివేదిక ప్రకారం దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాల ఉత్పత్తి రేటులో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 11వ స్థానం

3) 70 దేశాల క్రీడాకారులు పాల్గొనే పోలీస్ ఫైర్ క్రీడలకు 2029 లో ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : భారత్

4) జాతీయ బీమా అవగాహన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 28

5) వరల్డ్ ఎకానమిక్ ఫోరం నివేదిక ప్రకారం ప్రపంచ పిన్‌టెక్ హాట్ స్పాట్ దేశాలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 3వ.

6) రీసెర్చ్ అండ్ అనాలసిస్ (RAW) చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పరాగ్ జైన్

7) భారతదేశంలో మొట్టమొదటి ఆఫ్ గ్రిడ్ హైడ్రోజన్ ప్లాంట్ ను ఏ సంస్థ ప్రారంభించింది .?
జ : ఆదాని గ్రూప్

8) JCB ప్రైజ్ ను ఏ రంగంలో కృషి చేసిన వారికి అందజేస్తారు.?
జ : సాహిత్యం

9) శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్ వే ను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు.?
జ : మహారాష్ట్ర

10) ఎన్నవ జగన్నాధుని రథయాత్ర ఈరోజు ప్రారంభమైంది.?
జ : 148వ

11) ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ సంస్థ తాజాగా ఏ నూతన రక్త వర్గాన్ని కనిపెట్టింది.?
జ : EMM NEGATIVE

12) అంతర్జాతీయ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 26

13) SMR ప్రాజెక్ట్ క్రింద దేశంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు.?
జ : బీహార్

14) ఉజ్బెకిస్తాన్ మాస్టర్స్ చెస్ టోర్నీ 2025 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ప్రజ్ఞానంద

15) దేశంలోనే మొట్టమొదటి బటర్ ఫ్లై శాంక్చుయరీ గా ఏది గుర్తింపు పొందింది.?
జ : కేరళలోని ఆరాలం బటర్ ఫ్లై శాంక్చుయరీ


1) According to the Central Statistics Office report, which state ranks first in the country in rice production?
Ans: Telangana

2) According to the Central Statistics Office report, what is the rank of Telangana in the production rate of agriculture and allied sectors in the country?
Ans: 11th

3) Which country will host the Police Fire Games in 2029, in which athletes from 70 countries will participate?
Ans: India

4) On which day is National Insurance Awareness Day celebrated?
Ans: June 28

5) According to the World Economic Forum report, what is the rank of India among the world’s fintech hotspot countries?
Ans: 3rd.

6) Who has been appointed as the Chief of Research and Analysis (RAW).
Ans: Parag Jain

7) Which company launched the first off-grid hydrogen plant in India?
Ans: Adani Group

8) In which field is the JCB Prize awarded?
A: Literature

9) In which state is the Shakti Peeth Expressway being built?
A: Maharashtra

10) In which state did the Jagannath Rath Yatra begin today?
A: 148th

11) Which new blood group has been recently discovered by the International Society of Blood Transfusion?
A: EMM NEGATIVE

12) On which day is the International Anti-Drug Day celebrated?
A: June 26

13) In which state will the country’s first nuclear plant be inaugurated under the SMR project?
A: Bihar

14) Who won the Uzbekistan Masters Chess Tournament 2025?
A: Praggnanand

15) Which has been recognized as the country’s first butterfly sanctuary?
A: Aralam Butterfly Sanctuary in Kerala

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు