BIKKI NEWS : CURRENT AFFAIRS JUNE 27th 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS JUNE 27th 2025
1) ఆస్కార్ అకాడమీలోకి ఆహ్వానించబడ్డ నలుగురు భారతీయులు ఎవరు.?
జ : కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా, పాయల్ కపాడియా, మాక్సిమా బస్.
2) రోదసీలోకి వెళ్ళిన మానవులలో శుభాన్ష్ శుక్లా ఎన్నో వ్యక్తి .?
జ : 634
3) సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 27
4) క్రికెటర్ స్టిక్కర్ ధావన్ ఆత్మకథ పేరు ఏమిటి.?
జ : ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్
5) బ్రిక్స్ 2025 శిఖరాగ్ర సరస్సు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : రాయో డీ జనిరో
6) అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి శుభాన్ష్ శుక్లా ఏ ప్రాంత విత్తనాలను తీసుకెళ్లారు.?
జ : ధార్వాడ విత్తనాలు (పెసలు, మెంతులు)
7) ఏ సంవత్సరం నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని బ్రిటన్ వాణిజ్య విభాగం అంచనా వేసింది.?
జ : 2028
8) బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక 2025 ప్రకారం భారత్ లో అత్యంత విలువైన బ్రాండ్ ఏది.?
జ :టాటా గ్రూప్
9) బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక 2025 ప్రకారం భారత్ లో అత్యంత బలమైన బ్రాండ్ ఏది.?
జ : తాజ్ హోటల్స్
10) ఏ రాష్ట్రం ఇటీవల ఈ క్యాబినెట్ విధానానికి ఆమోదం తెలిపింది.?
జ : తెలంగాణ
11) 68 రోజుల్లో పంట చేతికి వచ్చే నూతన రాగి వంగడాన్ని ఇక్రిశాట్ అభివృద్ధి చేసింది.?
జ : ర్యాపిడో రాగి
12) మహిళ క్రికెట్ అన్ని ఫార్మాట్ లలో సెంచరీ చేసిన తొలి భారత మహిళ క్రికెటర్ గా ఎవరు నిలిచారు.?
జ : స్మృతి మందనా
13) ఐదవ ఖేలో ఇండియా గేమ్స్ 2025 క్రీడలను ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : రాజస్థాన్
14) బ్లూమ్‌బర్గ్ 2025 టొబాకో కంట్రోల్ అవార్డు కు ఏ దేశం ఎన్నికయింది.?
జ : భారత్
1) Who are the four Indians who have been invited to the Oscar Academy?
A: Kamal Haasan, Ayushmann Khurrana, Payal Kapadia, Maxima Bus.
2) How many people has Subhansh Shukla been in space?
A: 634
3) On which day is Micro, Small and Medium Enterprises Day celebrated?
A: June 27
4) What is the name of cricketer Sticker Dhawan’s autobiography?
A: The One Cricket My Life and More
5) Where will the BRICS 2025 Summit be held?
A: Rio de Janeiro
6) From which region did Subhansh Shukla take seeds to the International Space Station?
A: Dharwada Seeds (Fertilizer, Fenugreek)
7) By which year did the UK Department of Commerce predict that India will become the third largest economy?
A: 2028
8) According to the Brand Finance Report 2025, which is the most valuable brand in India?
A: Tata Group
9) According to the Brand Finance Report 2025, which is the strongest brand in India?
A: Taj Hotels
10) Which state has recently approved this cabinet policy?
A: Telangana
11) ICRISHAT has developed a new copper bending machine that can reach the crop in 68 days.
A: Rapido Copper
12) Who became the first Indian female cricketer to score a century in all formats of women’s cricket?
A: Smriti Mandhana
13) Which state will host the fifth Khelo India Games 2025?
Ans: Rajasthan
14) Which country has been selected for the Bloomberg 2025 Tobacco Control Award?
Ans: India
- CURRENT AFFAIRS JUNE 28th 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JUNE 27th 2025 – కరెంట్ అఫైర్స్
- Annadhaatha Sukhibhava – 3 విడతల్లో అన్నదాత సుఖీభవ
- DOST 2025 – మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు పూర్తి
- EMPLOYEES HEALTH SCHEME – త్వరలో ఉద్యోగులకు నూతన ఆరోగ్య పథకం మంత్రి దామోదర