Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS JUNE 26th 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 26th 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS JUNE 26th 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 26th 2025

1) యాక్సియం – 4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన భారత వ్యోమగామి ఎవరు.?
జ : శుభాన్ష్ శుక్లా

2) యాక్సియం – 4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నలుగురు వ్యోమగాములు ఏ రాకెట్ ద్వారా వెళ్ళారు.?
జ : ఫాల్కన్ – 9 (స్పేస్ ఎక్స్ )

3) యాక్సియం – 4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జాయ్ అనే బొమ్మను తీసుకెళ్లారు. ఇది ఏ బొమ్మ .?
జ : హంస బొమ్మ

4) 32 దేశాల నాటో శిఖరాగ్ర సదస్సు 2025 ఏ నగరంలో జరిగింది.?
జ : ది హేగ్

5) ముంబై అంతర్జాతీయ చెస్ టైటిల్ 2025 ఎవరు గెలుచుకున్నారు.?
జ : లలిత్ బాబు

6) ప్రపంచంలోనే తొలి మలేరియా టీకా ఏది.?
జ : RTSS

7) తొలిసారిగా అంతర్జాతీయ మొబైల్ నంబర్ తోనూ ఉచితంగా యూపీఐ సేవలను అందింస్తున్ళ బ్యాంకు ఏది.?
జ : IDFC FIRST BANK

8) ఇక్రా అంచనాల ప్రకారం భారత జీడీపీ వృద్ధి రేటు 2025 లో ఎంత.?
జ : 6.2%

9) ఇండియాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మూడో రాష్ట్రంగా ఏది నిలిచింది.?
జ : త్రిపుర

10) భారత్ యొక్క TAMALA అనే స్టెల్త్ ప్రిగేట్ యుద్ధ నౌకను ఏ దేశంలో జలప్రవేశం చేయించనున్నారు.?
జ : రష్యా

11) విద్యార్థినిలలో నైపుణ్యాలను పెంచడానికి కేంద్ర ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : MAVYA

12) సౌత్ కొరియాలో 1961 తర్వాత మొట్టమొదటి సివిలియన్ డిఫెన్స్ మినిస్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అన్ గ్యూ బాక్

13) ఐర్లాండ్ లో ఏ విషాదకర సంఘటన జరిగి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత వైమానిక శాఖ మంత్రి అర్షదీప్ సింగ్ పూరి హాజరై నివాళులర్పించారు.?
జ : ఎయిర్ ఇండియా కనిష్క దుర్ఘటన

14) అమెరికా డాలర్ తర్వాత అత్యధిక విలువ కలిగిన రిజర్వ్ ఆస్తిగా ఏది నిలిచింది.?
జ : బంగారం

15) వన్ నేషన్ వన్ టైమ్ ఉద్దేశ్యం ఏమిటి.?
జ : ఇండియా అంతటా ఒకే టైమ్ జోన్ ఉండడం


1) Who is the Indian astronaut who went to the International Space Station as part of the Axiom-4 mission?
A: Subhansh Shukla

2) Which rocket did the four astronauts use to go to the International Space Station as part of the Axiom-4 mission?
A: Falcon-9 (SpaceX)

3) A doll named Joy was taken to the International Space Station as part of the Axiom-4 mission. Which doll is this?
A: Swan doll

4) In which city was the 32-nation NATO summit held in 2025?
A: The Hague

5) Who won the Mumbai International Chess Title 2025?
A: Lalit Babu

6) Which is the world’s first malaria vaccine?
A: RTSS

7) Which bank is the first to provide free UPI services with an international mobile number?
A: IDFC FIRST BANK

8) According to ICRA estimates, what is the growth rate of India’s GDP in 2025?

A: 6.2%

9) Which state has become the third state in India to achieve full literacy?

A: Tripura

10) India’s stealth frigate TAMALA will be launched in which country?
A: Russia

11) What is the name of the program launched by the Centre to enhance the skills of female students?
A: MAVYA

12) Who has been appointed as the first civilian Defense Minister in South Korea after 1961?
A: An Gyu Bak

13) On the occasion of the completion of 40 years of which tragic incident in Ireland, Indian Aviation Minister Arshdeep Singh Puri attended and paid tributes.
Ans: Air India Kanishka disaster

14) Which is the most valuable reserve asset after the US dollar?
Ans: Gold

15) What is the purpose of One Nation One Time?
Ans: There is only one time zone across India

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు