Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS JUNE 23rd 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 23rd 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS JUNE 23rd 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 23rd 2025

1) ఇస్రో ఏ సంస్థకు SSLV సాంకేతిక అందజేయనుంది.?
జ : HAL

2) UBS GLOBAL WEALTH REPORT 2025 ప్రకారం 2024 లో భారత్ లో ఎంతమంది నూతన మిలినియర్లుగా ఎదిగారు.?
జ : 39,000 మంది

4) UBS GLOBAL WEALTH REPORT 2025 ప్రకారం 2024 లో మిలినియర్ల వృద్ధిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 4వ (తుర్కియో, యూఏఈ, రష్యా)

5) అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 23

6) ఐరాస ప్రజాసేవా దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 23

7) ప్రపంచంలోనే నాలుగో అష్టాంగ విమాన ఆలయానికి ఎక్కడ భూమి పూజ చేశారు.?
జ : అమెరికాలోని ఒహియో రాజధాని కొలంబస్ లో

8) ఏ యుద్ధ నౌకను తాజాగా తూర్పు నౌకదళంలోకి ప్రవేశపెట్టారు.?
జ : INS నీలగిరి

9) ICC T2O వరల్డ్ కప్ 2027 కు అమెరికా క్వాలిఫయర్స్ లో ఏ జట్టు క్వాలిఫై అయింది.?
జ : కెనడా

10) Reddit భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సచిన్ టెండూల్కర్

11) పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ & డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : శివసుబ్రమణియన్ రామన్

12) హిందీ విభాగంలో సాహిత్య అకాడమీ యువ పురష్కార్ 2025 ఎవరికి ప్రకటించారు.?
జ : పార్వతి టిర్కే

13) QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో భారత్నుండి మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది.?
జ : ఐఐటీ డిల్లీ

14) ఇండియా మొట్టమొదటిసారిగా లోకోమోటివ్ (రైలు) లను ఏ దేశానికి ఎగుమతి చేసింది .?
జ : గినియా


1) Which company will ISRO provide SSLV technology to?
Ans: HAL

2) According to UBS GLOBAL WEALTH REPORT 2025, how many new millionaires will be created in India in 2024?
Ans: 39,000

4) According to UBS GLOBAL WEALTH REPORT 2025, what is the rank of India in the growth of millionaires in 2024?
Ans: 4th (Turkey, UAE, Russia)

5) On which day is the International Olympic Day celebrated?
Ans: June 23

6) On which day is the UN Public Service Day celebrated?
Ans: June 23

7) Where was the foundation stone laid for the world’s fourth octagonal aircraft temple?
Ans: In Columbus, the capital of Ohio, USA

8) Which warship was recently inducted into the Eastern Fleet?
A: INS Nilgiri

9) Which team has qualified for the ICC T2O World Cup 2027 in the Americas qualifiers?
A: Canada

10) Who has been appointed as the brand ambassador of Reddit India?
A: Sachin Tendulkar

11) Who has been appointed as the chairman of Pension Fund Regulatory & Development Authority (PFRDA).
A: Sivasubramanian Raman

12) Who has been announced as the Sahitya Akademi Yuva Purashkar 2025 in the Hindi category?
A: Parvati Tirkey

13) Which university from India has been ranked first in the QS World University Rankings 2026?
A: IIT Delhi

14) To which country did India export locomotives for the first time?
A: Guinea

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు